General News

Big Breaking News: ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా.. అమెరికా రంగంలోకి..?

Big Breaking News: రష్యా దేశ సరిహద్దును ఎక్కువ మొత్తంలో పంచుకుంటున్న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది. గత నెల రోజుల నుంచి కూడా ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.

Big Breaking News: ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా.. అమెరికా రంగంలోకి..?

ఉక్రెయిన్ తో భవిష్యత్ లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దశ్యంతో.. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో రష్యా ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. అయితే ఉక్రెయిన్ కు అమెరికా మద్ధతు పలుకుతోంది.

Big Breaking News: ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా.. అమెరికా రంగంలోకి..?

తమ బలగాలను దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఆ ప్రభుత్వాన్ని గద్దే దించుతామని పుతిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రష్యా కాలుదువ్వుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది.

ఈ క్రమంలో ఈ చర్యను ఎలా తిప్పికొట్టాలనే ఆలోచన చేస్తోంది.

ఈ నిర్ణయంతో ప్రపంచదేశాలు షాక్ కు గురయ్యాయి. రష్యా దూకుడుపై ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ఆపాలని విజ్ఞప్తి చేసింది. రష్యా మాత్రం అనుకున్నదే చేసుకుపోతోంది. అటు అమెరికా దేశం కూడా ఉక్రెయిన్ కు మద్దతుగా.. ఎలాగైన రష్యా దాడులను తప్పికొట్టాలని ప్రయత్నం చేస్తోంది. ఉక్రెయిన్ ను ఎలాగైనా కాపాడాలనే భావిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని.. విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. దయచేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రపంచ దేశాల అధికారులు కోరుతున్నారు. ఇక దీనిపై అత్యవసరంగా ఐక్యరాజ్య సమితి జనరల్ భేటీ అయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago