Movie News

Bigg Boss: బిగ్ బాస్ 7 కోసం కమల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Bigg Boss: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి రియాలిటీ షోలలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రియాలిటీ షో అన్ని భాషలలో కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.ఇలా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం తెలుగు తమిళ భాషలలో ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది..

ఇక తెలుగులో ఆరు సీజన్లో పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏడవ సీజన్ కు సిద్ధమవుతుంది. ఇక తమిళంలో కూడా ఏడవ సీజన్ కు సిద్ధమవుతుంది. తమిళంలో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా లెజెండరీ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఇదివరకు సీజన్లో అన్నిటికీ ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు .

ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అవుతున్నాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం కోసం కమల్ హాసన్ తీసుకొన్న రెమ్యూనరేషన్ గురించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Bigg Boss: భారీ స్థాయిలో రెమ్యూనరేషన్…


ఈ సీజన్ కోసం కమల్ హాసన్ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సీజన్ కోసం ఈయన ఏకంగా 130 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారనే వార్త సంచలనంగా మారింది. ఈ విధంగా కమల్ హాసన్ బిగ్ బాస్ కార్యక్రమం కోసం తీసుకొనే రెమ్యూనరేషన్ గురించి ఈ వార్తలు వైరల్ కావడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సంగీత హక్కుల వివాదం: ఇళయరాజాకు కోర్టులో ఎదురుదెబ్బ

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…

21 minutes ago

వనస్థలిపురంలో భయంకర ఘటన.. మాజీ భర్త చేతిలో మహిళ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…

36 minutes ago

గోల్డెన్ అవర్‌లో ఉచిత చికిత్స.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం భారీ భరోసా!

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…

56 minutes ago

బంగాళాఖాతంలో లో ప్రెషర్.. ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…

1 hour ago

ఒక మిస్డ్ కాల్‌తోనే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి.. ఈ నెంబర్ వెంటనే సేవ్ చేసుకోండి!

ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…

2 hours ago

నిల్వలోనే పాడైపోతున్న పప్పులు? ఇలా చేస్తే పురుగులు దరిచేరవు!

ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…

2 hours ago