Movie News

Shobha Shetty: స్టార్ హీరో ఇచ్చిన గిఫ్ట్ తో అమర్ ను సర్ప్రైజ్ చేసిన శోభ శెట్టి..సంతోషంలో అమర్!

Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారిలో బుల్లితెర నటులు అమర్ దీప్ చౌదరి, శోభా శెట్టి వంటి వారు ఒకరు. వీరంతా బుల్లితెర సీరియల్స్ నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం అయిన తర్వాత వీరందరూ కలిసి బిబి ఉత్సవ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలవుతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా శోభ శెట్టి తాజాగా అమర్ ను సర్ప్రైజ్ చేసింది స్టార్ హీరో తనకు ఇచ్చినటువంటి విలువైన కానుకను అమర్ కు ఇవ్వటం విశేషం. బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో హోస్ట్ నాగార్జున వేసుకున్నటువంటి ఒక షర్ట్ పట్ల శోభ ముచ్చట పడింది. మీ టీ షర్ట్ చాలా బాగుంది నాకు ఇవ్వండి సార్ అంటూ అడిగేసింది.

శోభ అలా అడగటంతో నాగార్జున టీషర్ట్ షో పూర్తి కాగానే తనకు ఇచ్చేశారు. ఇక ఈమె కూడా ఆ టీషర్ట్ ధరించి ఫోటో షూట్ చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మరొక ఎపిసోడ్లో అమర్ కూడా మీ టీషర్ట్ చాలా బాగుంది సార్ అని చెప్పగా నువ్వు ముందు కూర్చో అంటూ తన టీ షర్ట్ ఇవ్వడానికి నాగార్జున ఇష్టపడలేదు.

సంతోషపడిన అమర్…

ఈ క్రమంలోనే శోభా శెట్టి అమర్ ను అడిగినందుకుగాను నాగార్జున తనకు ఇచ్చిన ఆ టీ షర్ట్ తీసుకెళ్లి అమర్ కి ఇచ్చింది. ఇది నాకెంతో విలువైనది కానీ నువ్వు నాగార్జున సార్ ని అడిగావు కనుక నీకోసం ఇస్తున్నాను అంటూ తనకు ఇవ్వడంతో అమర్ ఎంతో సంతోషపడ్డారు. వేదిక పైనే అమర్ ఆ టీ షర్టు వేసుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago