బిగ్ బాస్ సీజన్ 1 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది నటి జ్యోతి. అప్పటికే ఆమె ఎన్నో చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన పెళ్లాం ఊరిళితే చిత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆమె ప్రధానంగా కన్నడ , మలయాళం మరియు తెలుగు చిత్ర పరిశ్రమలలో పనిచేస్తుంది. ఆమె చలనచిత్రంలో వ్యాంప్ పాత్రలను పోషించడంలో ప్రసిద్ధి చెందింది. జ్యోతి 18 సంవత్సరాల వయస్సులో MS రెడ్డి దర్శకత్వం వహించిన అందం సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది . ఆమె ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన హంగామా చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.
గతంలో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయారు. తర్వాత పెళ్లి ప్రస్తావన ఆమె తీసుకురాలేదు. భవిష్యత్తులో పెళ్లి కూడా చేసుకోను అని ఎన్నో సందర్బాల్లో చెప్పారు. కానీ ఆమె ప్రస్తుతం డేటింగ్ కు రెడీ అంటోంది.
ఇక ఇటీవల రామ్ గోపాల్ వర్మతో ఈ అమ్మడు వేసిన స్టెప్పులు తెగ వైరల్ అయ్యాయి. వర్మ ఈమె తొడలపై ముద్దులు పెట్టించుకుంటూ ఉన్న వీడియోలు సంచలనం స్పష్టించాయి. ఇక తాజాగా ఈమె పుట్టిన రోజు వేడుక జరిగింది. దీనిలో శ్రీకాంత్ అయ్యంగర్ కూడా పాల్గొన్నారు. ఇక వీళ్లు చేసిన రచ్చ మామూలుగా లేదు. ఈ పుట్టిన రోజు వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…