Featured

షన్ను జోలికి వస్తే బాగోదు.. వార్నింగ్ ఇచ్చిన లోబో.. వైరల్ వీడియో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో 19 మంది కంటెస్టెంట్లలో ఒకరు లోబో. హౌస్ లో తనదైన కామెడీతో అందరినీ నవ్విస్తూ.. ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హౌస్ లో ఉండాలంటే.. ఒక్క ఎంటర్ టైన్ మెంట్ ఒక్కటే కాదు.. గేమ్ లు కూడా ఆడాలని ప్రేక్షకుల ఫీలింగ్. అందుకే అతడు తొందరగా బయటకు వచ్చేశాడు.

అప్పటికే లోబోకు బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని.. సీక్రెట్ రూంకి పంపించాడు. తర్వాత హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా అలానే ప్రవర్తించాడు. అతడి గేమ్ లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆ తర్వాత వారం ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత లోబో రవికి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రవి కూడా హౌస్ నుంచి బయటకు వచ్చాడు.

అతడి ఎలిమినేషన్ ఫేక్ అని కూడా తన అభిమానులు నిరసనలు వ్యక్తం చేశారు. అయితే రవి రీ ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నాయి కానీ.. అందులో నిజం లేదని తెలుస్తోంది. ఒకానొక సమయంలో లోబో కూడా అతడిని అన్యాయంగా బయటకు పంపించారని కూడా విలేకరులకు చెప్పాడు. ఇక ప్రస్తుతం లోబో హౌస్ లో ఉన్న షణ్ముఖ్ కు మద్ధతుగా నిలుస్తున్నాడు.

హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరితో తాను కనెక్ట్ అయ్యానని.. అందులో ఎక్కువగా షణ్ముఖ్ తో కనెక్ట్ అయ్యానని చెప్పుకొస్తున్నాడు లోబో. ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా ఆడట్లేదు? అనేది పక్కనపెడితే షణ్ను తన ఫ్రెండ్‌ అని, అతడి జోలికొస్తే బాగోదని హెచ్చరించాడు. తన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే.. షణ్ముఖ్ కు సపోర్ట్ చేయండంటూ.. అతడికి ఓట్లు వేయండంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం లోబో వీడియో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

24 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago