General News

Bigg Boss Mehaboob: కొత్త కారు కొనుగోలు చేసిన బిగ్ బాస్ మెహబూబ్.. ఫోటోలు వైరల్!

Bigg Boss Mehaboob: బిగ్ బాస్ ఫేమ్ దిల్ సే మెహబూబ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న మెహబూబ్ బిగ్ బాస్ షో లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచి మంచి గుర్తింపు పొందాడు. బిగ్ బాస్ షో నుండి ఎలిమినేటైన మెహబూబ్ ఫినాలేకి ముందు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇలా బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత మెహబూబ్ టీవీ షోలలో సందడి చేస్తున్నాడు.

ఈ క్రమంలో బీబీ జోడీ లో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ తో సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో మెహబూబ్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మెహబూబ్ కొత్త కారు కొన్నాడు.

తన కలల కారు సొంతం చేసుకున్న ఆనందంతో మెహబూబ్ తన కొత్త కారు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మహేంద్ర XUV 700 కారుని కొనుగోలు చేశాడు. రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ… ఈ ఈద్ తమకు కొత్త సంతోషాన్ని తెచ్చిందని రాశుకొచ్చాడు.

Bigg Boss Mehaboob: రంజాన్ స్పెషల్ కొత్త కారు కొన్న మెహబూబ్..


బ్లాక్ కలర్ మహేంద్ర XUV 700 కారు ని సొంతం చేసుకున్న మెహబూబ్ కారు ముందు నిలుచున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మెహబూబ్ సన్నిహితులు కుటుంబ సభ్యులు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మెహబూబ్ సినిమాలలో నటించిన అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

9 hours ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago