Featured

Bigg Boss Nonstop: బిగ్ బాస్ నాన్ స్టాప్… మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss Nonstop: బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ పొందిన బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతూ నిరంతరం వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఇది వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న వారితో పాటు మరికొందరు కొత్తవారు ఎంట్రీ ఇచ్చారు. ఫిబ్రవరి 26వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభమైంది.

ఇలా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అప్పుడే గొడవలు పోట్లాటలు జరుగుతున్నాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లోపెద్ద టాస్క్ ఏది అనే విషయానికి వస్తే నామినేషన్ ప్రక్రియ అని చెప్పాలి. ఈ నామినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో మనందరికీ. ఈ క్రమంలోని మొదటి వారం హౌస్ లోనామినేషన్ ప్రక్రియ జరిగింది.

Bigg Boss Nonstop: బిగ్ బాస్ నాన్ స్టాప్… మొదటి వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ ఎవరు?

ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా జూనియర్ గా ఉన్నటువంటి చాలెంజర్స్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్ లను. సీనియర్ గా ఉన్నటువంటి వారియర్స్ నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో టాగ్ వేస్తూ హౌస్ లో ఉన్న పలువురు కంటెస్టెంట్ లను నామినేట్ చేశారు.

ఎలిమినేషన్ వేటు ఎవరిపై పడనుంది…

ఈ వారం నామినేషన్ లో భాగంగా నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, అరీయాన, హమీద,మిత్రా, చైతూ లు నామినేట్ అయ్యారు. మరి ఈ వారం సేఫ్ జోన్ లో ఎవరు ఉంటారు… హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లనున్నారు. ఎలిమినేషన్ వేటు ఎవరిపై పడనుందనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago