Categories: FeaturedMovie News

Poonam Kaur: రానా పాత్రలో మంత్రి కొడాలి నాని చేసి ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యేది… పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!

Poonam Kaur: సినిమాల కన్నా వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూనమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ బాగా పాపులారిటీ దక్కించుకున్నారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక నుంచి ఈమె ఏదో ఒక సంచలన ట్వీట్ ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ప్రతిసారి ట్వీట్ చేయడం డిలీట్ చేయడంతో ఈమె చేసే ట్వీట్స్ గురించి నెటిజన్లు తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన తర్వాత మరోసారి పూనమ్ సంచలన ట్వీట్ ద్వారా వార్తల్లో నిలిచారు.

Poonam Kaur: ఆ పాత్రలో మంత్రి కొడాలి నాని చేసి ఉంటే బ్లాక్ బాస్టర్ అయ్యేది… పూనమ్ సంచలన ట్వీట్!

అయితే ఈ ట్వీట్ రామ్ గోపాల్ వర్మ నుంచి ఇన్ స్పైర్ అయ్యి ట్వీట్ చేశానని చెప్పడం గమనార్హం.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ శేఖర్ పాత్ర (మతం మార్చుకున్న క్రిస్టియన్) లో ఏపీ మినిస్టర్ మంత్రి కొడాలి నాని కనుక నటించి ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది అంటూ ట్వీట్ చేశారు. అయితే కాసేపటికే ఆ ట్వీట్ ను తొలగించారు పూనమ్ కౌర్.

మంత్రి కొడాలి నానిని ఉద్దేశిస్తూ…

ఇలా ట్వీట్ చేయడమే కాకుండా జస్ట్ ఫర్ ఫన్ అంటూ హాష్ టాగ్ చేశారు. అయితే ఈ ట్వీట్ చేసిన వెంటనే డిలీట్ చేసింది. అయితే ఈమె ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ ఈ ట్వీట్ సోషల్ మీడియాలో అప్పటికే వైరల్ గా మారిపోయింది. అయితే ఈమె ప్రతిసారి ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేస్తుందో తెలియక తికమక పడేవారు కానీ ప్రస్తుతం మాత్రం ఏకంగా మంత్రి కొడాలి నానిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago