Categories: FeaturedMovie News

లేట్ నైట్ బాత్రూమ్ లో రవితో రోమాన్స్ చేస్తుందంటూ లహరిపై సంచలన ఆరోపణలు చేసిన ప్రియ..

బిగ్ బాస్ హౌస్ లో వారం మొత్తం ఒక విధంగా ఉంటే.. నామినేషన్ ప్రక్రియకు వచ్చేటప్పుడు మాత్రం ఎవరు ఎవరిమీద విరుచుపడతారో తెలియదు. ఎవరి నుంచి ఎలాంటి మాటలు వినాల్సి వస్తాయే తెలియని పరిస్థతి నెలకొంది. అయితే సోమవారం అనుకున్నట్లుగా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ సారి ప్రియా హైలెట్ అయ్యారు.

లహరి నామినేషన్ చేసే ప్రక్రియలో ప్రియాను చేస్తుంది. దీనికి కారణం చెబుతూ.. ఉండగా ఇద్దరి మద్య కొస్త వాగ్వాదం చోటు చేసుకుంటుంది. చిన్న విషయానికి నామినేట్ చేస్తారా అంటూ ఇద్దరి మధ్య కాసేపు వార్ జరుగుతుంది. తర్వాత ప్రియా వంతు వస్తుంది. ఈ సారి లహరిని ఆమె నామినేట్ చేస్తుంది. నామినేషన్ వేసే ప్రక్రియలో ఆమె కారణం కూడా చెబుతుంది.

నువ్వు (లహరి) తనతో కాకుండా హౌస్ లో మగవాళ్లతో ఎక్కువగా ఉంటున్నావ్.. అది నాకు నచ్చలేదు. ఎవరితో ఉంటున్నా అంటూ లహరి అడగ్గా.. ‘లేట్ నైట్ బాత్రూం దగ్గర రవిని హగ్ చేసుకోవడం నేను చూశాను’ అంటూ చెబుతుంది ప్రియా. ఒక నేషనల్ ఫ్లాట్ ఫాంపై మీరు అలా ఎలా మాట్లాడుతారు.. నేను హగ్ చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలియకుండా ఎలా చెబుతారంటూ లహరి ఫైర్ అవుతుంది.

దానికి తోడుగా రవి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పెళ్లి కాని లహరిపై ఇలాంటి కామెంట్స్ చేయకండి అంటూ రవి ప్రియకు తెలిపారు. మొత్తంగా ప్రియ కామెంట్స్ పెద్ద దుమారానికి దారితీశాయి. నేను మీరు హగ్ చేసుకున్నారు అన్నాను, కానీ తప్పు చేస్తున్నారని అనలేదు అని ప్రియా చెబుతారు. అయితే సోమవారం నామినేషన్ ప్రక్రియ అంతా పూర్తి కాలేదు. ప్రస్తుతానికి శ్రీరామ్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago