Featured

Bigg Boss Season 6 : ఈవారం బిగ్ బాస్ కెప్టెన్ రాజ్ పరువు తీసిన నాగార్జున….మరి ఇంత డైరెక్ట్ గానా…?

Bigg Boss Season 6 : బుల్లితెర మీద బిగ్ బాస్ సంచలనం సృష్టిస్తోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా మంచి రేటింగులను రాబడుతోంది. తెలుగులో ఇప్పటివరకు అయిదు సీజన్లు విజయవంతంగా పూర్తి చెసుకొని ఆరవ సీజన్లోలోకి అడుగు పెట్టింది. అయితే ఈ సీజన్ కి కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. కాకపోతే ఈ సీజన్ కు కాస్త రేటింగులు తగ్గువగానే వున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రెండోవారం కొనసాగుతోంది.

కెప్టెన్ అయ్యావు గాని అయిన తీరు నాకు నచ్చలేదు……

ప్రస్తుతం వస్తున్న బిగ్ బాస్ సీజన్ మీద జనాలకు పెద్దగా ఆసక్తిలేదు, దానికితోడు ఈసారి కంటెస్టెంట్ లు కూడా అందుకు తగ్గట్టు లేజీగా వున్నారు. అందుకే నాగార్జున ఒక్కొక్కరి దుమ్ము దులిపేశారు. ఆట బాగా ఆడిన గీతు, రేవంత్ ని మెచ్చుకున్నాడు. అయితే రేవంత్ కు నీతులు చెప్పడం మానుకో అని చెప్పాడు. ఆట తీరు మార్చుకొమ్మని ఫైమాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక చంటి సూర్య టాస్క్ ను లైట్ తీసుకున్నందుకు అన్నాడు. ఇలా అందరికి చురకలు అంటించిన నాగ్ కెప్టెన్ అయిన రాజ్ ను మాత్రం నువ్వు కెప్టెన్ అయిన తీరు నాకు నచ్చలేదు. అడుక్కొని గెలవడం గెలుపు కాదు అని అన్నాడు.

చురకలు అంటించడమే కాకుండా ఒక టాస్క్ ఇచ్చాడు. అంతో ఇంతో ఆట ఆడుతున్న 11 మందిని పిలిచి వేస్ట్ గా ఆడుతున్న 9 మందిలో ఎవరు వేస్ట్ కంటెస్టెంట్ చెప్పమని అడిగాడు. వారిలో ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నట్లు చెప్పడంతో అందరు వరుసగా చెప్తున్నారు. ఆక్రమంలోనే కెప్టెన్ రాజ్ వంతు రావడంతో చూడు రాజ్ ఒక వేస్ట్ కంటెస్టెంట్ మరో వేస్ట్ కంటెస్టెంట్ గురించి చెప్పబోతున్నాడు అని తన పరువు మొత్తం తీసేసాడు. కాకపోతే రాజ్ కెప్టెన్ అయిన విధానం ఎవరికీ నచ్చలేదు. ఇక నుండి అయినా ఆట తీరు మార్చుకుంటాడో లేదో చూడాలి. అయితే ఈ ఎపిసోడలో షానీని ఎలిమినేట్ చేశారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago