Featured

Shoban Babu : ఆరోజు శోభన్ బాబుతో కలసి జయలలిత ఇంటికి వెళ్ళను…అక్కడ అలా చూసాను…అసలు వాళ్లకి పుట్టిన కూతురు ఎక్కడు ఉందంటే..? : ఇమంది రామారావు

Shoban Babu : ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రలతో అభిమానులకు దగ్గర అయ్యాడు శోభన్ బాబు. అప్పట్లో ఆంధ్రుల అందాల నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. 1959లో వచ్చిన దైవబలం సినిమాలో చిన్న పాత్ర ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. 1965 లో వచ్చిన వీరాభిమన్యు సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక అప్పటినుండి కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు శోభన్ బాబు. ఆయన 200 కు పైగా సినిమాలలో వివిధ పాత్రాలలో నటించి అలరించాడు. అయితే అప్పట్లో శోభన్ బాబు, జయలలితల గురించి చాలా వార్తలు వచ్చేవి. సీనియర్ జర్నలిస్ట్ అయిన ఇమంది రామారావు గారు వీటిగురించి చాలా ఆసక్తికర విషయాలు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇప్పుడు వాళ్లకు పుట్టిన కూతురు ఎక్కడ ఉందంటే…..

దాదాపు 50 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేసిన ఇమంది రామారావు గారు శోభన్ బాబు జయలలిత ల గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. అప్పట్లో మన హీరోలతో మంచి తనకు మంచి సంబంధాలు ఉండేవాని, శోభన్ బాబు గారు కూడా నాకు బాగా తెలుసనీ చెప్పుకొచ్చారు. శోభన్ బాబు గారికి అప్పట్లో జయలలిత గారితో కలసి నటించడం అంటే చాలా ఇష్టమని ఆమెను ఆరాధించే వాడని చెప్పుకొచ్చారు. ఒకరోజు శోభన్ బాబు గారితో కలసి జయలలిత ఇంటికి వెళ్లానని, వాళ్ళ ఇల్లు ఒక ఇంద్రభవనం లాగా వుండేదాని, రకరకాల వంటలతో డైనింగ్ టేబుల్ నిండి పోయిందని చెప్పుకొచ్చారు. ఎవరికీ వారు వడ్డించుకున్నామని, కానీ శోభన్ బాబు గారికి మాత్రం ఆవిడే స్వయంగా వడ్డీంచారు అని ఆయన అంటే అమితమైన ప్రేమ చూపించేవారనీ చెప్పారు.

ఆయనను ఒకరోజు చూడకపోయినా ఆవిడా ఉండేవారు కారని అంతలా వారి బంధం వుండేదని చెప్పుకొచ్చారు. ఇక వారి బిడ్డ గురించి ప్రస్తావన తెస్తే…. అది నిజం అని వారికి ఒక పాప ఉందని ప్రస్తుతం ఆ అమ్మాయి లండన్ లో ఉందనుకుంటా అని చెప్పారు. అందరు వారికీ అబ్బాయి ఉన్నాడేమో అనుకునేవారు. జయలలిత ఒక అబ్బాయికి పెళ్లి చేయడంతో తానే వాళ్ళ అబ్బాయి అందుకే వివాహం ఇంత ఘనంగా జరిపించారు అనుకున్నారు. కానీ వారికి వున్నది అమ్మాయి అని చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago