Movie News

Bigg Boss Sohel: సినిమాలలోనే కాదు నిజ జీవితంలో కూడా నటించాలేమో.. సోహెల్ కామెంట్స్ వైరల్!

Bigg Boss Sohel: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోహెల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటించిన లక్కీ లక్ష్మణ్ సినిమా డిసెంబర్ 31 న విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే సోహెల్ మరోసారి మీడియా సమావేశంలో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తాను చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి చాలామంది తనని ట్రోల్ చేస్తున్నారు. ఆ మాటలు తనని చాలా బాధపెట్టాయని తెలిపారు.తన వీడియోలపై సోషల్ మీడియా సమావేశంలో ఇలాంటి కామెంట్లు చూసినప్పుడు చాలా బాధగా ఉంటుందని అయితే ఇకపై సినిమాలలో నటించిన విధంగానే నిజజీవితంలో కూడా నటించాలేమో అని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే తనకు స్టేజ్ మీద,మీడియా ముందు నటించడం రాదని అందుకే తనకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలిపారు.ఒకరోజు మా నాన్న అనారోగ్య సమస్యల గురించి ఒక వీడియో చేసి పెడితే కేవలం 500 వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ నేను ప్రీరిలీజ్ వేడుకలో మాట్లాడిన వీడియోలోకి వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయని మంచికన్నా నెగిటివ్ వార్తల పైనే ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

Bigg Boss Sohel: నెగిటివ్ వార్తల పై ఆసక్తి చూపుతున్నారు.

ఇలా తన వీడియోలకి లక్షల్లో వ్యూస్ వస్తూ తనని నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందని సోహెల్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం లక్కీ లక్ష్మణ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సోహెల్ చేసినటువంటి ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago