Movie News

బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన నటరాజ్ మాస్టర్..?

బిగ్ బాస్ హౌస్ నుంచి నాలుగవ వారం ఎవరూ ఊహించని విధంగా నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ విధంగా నట రాజ్ మాస్టర్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడానికి ఆయన వింత ప్రవర్తన కారణమంటూ పలువురు భావిస్తున్నారు. నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనేలో ఇంటర్వ్యూలో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయాన్ని కూడా వెల్లడించారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నేను నాలా ఉంటే అందరికీ నచ్చుతానని భావించాను కానీ గొర్రె కసాయి వాడినే నమ్మినట్టు నాటకాలు ఆడే వారిని ప్రజలు నమ్ముతున్నారని తెలియజేశారు. ఇక లహరి రవి విషయంలో నటరాజ మాస్టర్ రవిది పూర్తిగా తప్పని ఈ సందర్భంగా తెలిపారు.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో బరువు తగ్గే టాస్క్ లో భాగంగా నాలుగున్నర గంటలపాటు వర్షంలో డాన్స్ చేశానని అయితే ఆ సన్నివేశాన్ని బిగ్ బాస్ చూపించకపోవడం బాధాకరమని ఈ సందర్భంగా నట్రాజ్ మాస్టర్ తెలిపాడు.మూడు వారాల పాటు హౌస్ లో సందడి చేసి నాలుగవ వారం బయటకు వచ్చిన నటరాజ్ మాస్టర్ మూడు లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇకపోతే ఈవారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లో విశ్వ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం గురించి మాస్టర్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిగ్ బాస్ విజేతగా మానస్ లేదా శ్రీరామ్ వారిద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ గెలుస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago