Priyanka Jain: బిగ్ బస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో సీరియల్ నటి ప్రియాంక జెన్ ఒకరు. ఈమె పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని బిగ్ బాస్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా వెళ్లారు. ఇక ఈ కార్యక్రమంలో ఈమె మొదటి నుంచి కూడా ఎంతో అద్భుతమైన ఆట తీరును కనపరుస్తూనే తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈమె ఎక్కువగా ఈమె వంటగదికి పరిమితం కావడమే తనకు మైనస్ గా మారిందని చెప్పాలి. ఇకపోతే ప్రియాంక కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటం చేత ఈమె టైటిల్ రేస్ లో లేరని తెలుస్తుంది. ఇకపోతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంకకు సంబంధించినటువంటి ఒక వార్త వైరల్ గా మారింది.
ఈమె త్వరలోనే తన ప్రియుడు శివకుమార్ ని పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఈ వార్త సంచలనంగా మారింది.
గత కొంతకాలంగా శివకుమార్ తో ప్రేమలో ఉన్నటువంటి ప్రియాంక ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు అయితే ఫ్యామిలీ వీకెండ్ లో భాగంగా శివకుమార్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో ఇక్కడే పెళ్లి చేసుకుందామంటూ ప్రియాంక చెప్పడంతో నువ్వు బయటికి రా పెళ్లి చేసుకుందాం అంటూ ఆయన చెప్పారు.
బిగ్ బాస్ డబ్బుతో పెళ్లి…
ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఈ కార్యక్రమం ద్వారా ప్రియాంక 37 లక్షల రూపాయలు సంపాదించడంతో ఈ డబ్బుల ద్వారా అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటుందని పలువురు భావిస్తున్నారు. మరి వీరి పెళ్లి విషయం గురించి ఎప్పుడు ప్రకటన చేస్తారని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…