Categories: FeaturedMovie News

Amardeep: అలా కనక జరిగి ఉంటే కచ్చితంగా చంపేసేవాడిని.. కారు ఘటనపై అమర్ షాకింగ్ కామెంట్స్!

Amardeep: బుల్లితెర నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అమర్ ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లి రన్నర్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈయన హౌస్ లో పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేయడంతో బయట కూడా పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. అంతేకాకుండా గ్రాండ్ ఫినాలే రోజు ఆయన కారుపై పెద్ద ఎత్తున దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఇలా ఈ కారు ఘటన తర్వాత పెద్ద ఎత్తున వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇలా పలుమార్లు ఈ ఘటనపై స్పందించిన అమర్ తాజాగా శోభా శెట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ శోభా కార్యక్రమంలో అమర్ తన భార్య తేజస్వినితో పాటు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరోసారి కారు ఘటన గురించి అమర్ స్పందించారు.

ఆరోజు కారు పై రాళ్లదాడి జరిగినప్పుడు కారులో నేను అమ్మ తేజు ముగ్గురం ఉన్నామని అయితే అలా రాళ్లు విసరడంతో నేను కారు దిగిపోతానని వాళ్లకు కావాల్సింది నేనే కదా అందరూ నన్ను కొడితే నేను ఏ ఒక్కరినైనా కొడతానని దిగడానికి సిద్ధమైతే అమ్మ తేజు ఆపారని తెలిపారు.

ఒకడినైనా చంపేవాడిని…

పొరపాటున ఆ రాళ్లు కనుక అమ్మకు తగిలి ఉంటే కచ్చితంగా నేను ఎవడినో ఒకడిని చంపేసేవాడిని ఆ సమయంలో నాకు ఓ సినిమా సీక్వెన్స్ మాత్రమే కనిపించిందని అదృష్టవశాత్తు ఎవరికి ఏ విధమైనటువంటి గాయాలు కాలేదని అమర్ తెలిపారు. ఇలా మీ కుటుంబం పై ఎవరైనా రాళ్ల దాడి జరిగితే మీరు ఒప్పుకుంటారా అంటూ ఈ సందర్భంగా అమర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago