ప్రస్తుత కాలంలో ఎంతోమంది నటీనటులు అభిమానులను,ఫాలోవర్స్ ను పెంచుకోవడం కోసం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వారి గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇలా వారి ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ బ్యూటీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు నటిపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. పది సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ఈమె ముందుగా సాధారణ డ్రెస్సులో కనిపించగా ఆ తరువాత బ్లూ సీ త్రూ డ్రెస్ లో కనిపించడంతో నెటిజన్లు ఈమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..
ఈ డ్రెస్సు కాస్త అసభ్యకరంగా వుండడంతో నెటిజన్లు ఈమె పై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు అసలు ఇది కూడా ఒక డ్రెస్సా… ముందు జిప్ వేసుకో… అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈమె నటిగా ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…