“దివి వద్త్యా” తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు చాలా సుపరిచితమే.. బిగ్ బాస్ లో తన అందాలతో హల్చల్ చేసిన బ్యూటీ సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ కంటే ముందే టాలీవుడ్ లో పలు సినిమాలో నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మహర్షి” సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు ఈ ముద్దుగుమ్మకి.
మోడల్ కం యాక్టర్‌గా టాలీవుడ్ లో రాణించాలని చూస్తున్న ఈ బ్యూటీకి బిగ్ బాస్ కావాల్సినంత పాపులారిటీని తెచ్చిందనే చెప్పోచ్చు. తాజగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగేట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
వారెవ్వా దివి..! హాట్ హాట్ ఫోటోషూట్ లతో అదరహో అనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!
వారెవ్వా దివి..! హాట్ హాట్ ఫోటోషూట్ లతో అదరహో అనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!
వారెవ్వా దివి..! హాట్ హాట్ ఫోటోషూట్ లతో అదరహో అనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!
వారెవ్వా దివి..! హాట్ హాట్ ఫోటోషూట్ లతో అదరహో అనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…