వారెవ్వా దివి..! హాట్ హాట్ ఫోటోషూట్ లతో అదరహో అనిపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

0
730

“దివి వద్త్యా” తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు చాలా సుపరిచితమే.. బిగ్ బాస్ లో తన అందాలతో హల్చల్ చేసిన బ్యూటీ సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ కంటే ముందే టాలీవుడ్ లో పలు సినిమాలో నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మహర్షి” సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు ఈ ముద్దుగుమ్మకి.

మోడల్‌ కం యాక్టర్‌గా టాలీవుడ్ లో రాణించాలని చూస్తున్న ఈ బ్యూటీకి బిగ్ బాస్ కావాల్సినంత పాపులారిటీని తెచ్చిందనే చెప్పోచ్చు. తాజగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరిగేట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.