Featured

Bjp Leader Raghunandan rao : ఒకప్పుడు కెసిఆర్ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేవాడిని…: బీజేపీ నేత రఘునందన్ రెడ్డి

Bjp Leader Raghunandan rao : తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న లీడర్ రఘునందన్ రావు గారు సిద్ధిపేట జిల్లా వాసి. ఆయన కెసిఆర్ కి బంధువే. మూడు దశాబ్దాల పాటు కెసిఆర్ తో తిరిగిన ఆయన తెరాస నుండి బయటికి వచ్చి ప్రస్తుతం బీజేపీ లో ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచిన ఆయన స్వతహాగా న్యాయవాది. అసదుద్ధిన్ ఓవైసి బెయిల్ పిటిషన్ అపుడు బాగా ఫేమస్ అయ్యారు. ఇక కెసిఆర్ తో ఆయనకున్న అనుబంధం అలాగే పార్టీని వీడి రావాల్సిన పరిస్థితుల గురించి రఘునందన్ మాట్లాడారు.

కెసిఆర్ బట్టలను ఉతికా…

రఘునందన్ గారికి కెసిఆర్ బంధువు అలాగే 1983 లో కెసిఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయంలో ఇంటర్ చదువుతున్న రఘునందన్ గారు తన కన్నా పెద్ధ అయినా కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారట. ఆ సమయంలోని ఆయనతో సన్నిహితంగా ఉండే రఘునందన్ గారు కెసిఆర్ గారి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేవారట. కెసిఆర్ గారు పార్టీ స్థాపించి తెలంగాణ కోసం పోరాడిన సమయంలో కూడా ఆయనతోనే ఉన్న రఘునందన్ గారు దాదాపు 30 ఏళ్ళు ఆయనతో కలిసి ఉన్నానని నన్ను చెప్పుడు మాటలను విని పార్టీ నుండి బయటకు పంపేసారని చెప్పారు.

కాలేజీ లో చదివే సమయంలో ఏబివిపి సమావేశాలకు ఒకసారి వెంకయ్య నాయుడుగారు వచ్చి మా కాలేజీ లో స్పీచ్ ఇచ్చినపుడు నేను అలా మంచి లీడర్ గా ఎదగాలని అలా అనర్గళంగా మాట్లాడాలగలగాలి అని అనుకునేవాడిని అంటూ అందుకే కెసిఆర్ దగ్గరి నుండి బయటికి వచ్చాక బీజేపీ లో చేరానని పార్టీ తరుపున ప్రజలకు మరింత చేరువవుతున్నానని తెలిపారు.

Bhargavi

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

15 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

15 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

1 day ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

1 day ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

1 day ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

1 day ago