Featured

Thamannah: తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు ఇదివరకే పెళ్లి జరిగిందా… క్లారిటీ ఇచ్చిన నటుడు?

Thamannah: ప్రముఖ సినీ నటి తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారనే విషయం మనకు తెలిసిందే.ఇలా తమన్నా విజయ్ వర్మ ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ వీరి ప్రేమ విషయాన్ని రహస్యంగా కొనసాగించారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడంతో ఈ విషయం కాస్త బయటపడింది.

ఇలా వీరి వ్యవహారం బయటపడటంతో ఇద్దరు కూడా చట్టపట్టాలేసుకొని బయట పలుమార్లు కనిపించారు. అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదనేలాగే ప్రవర్తించారు కానీ చివరికి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనే విషయాన్ని ఒప్పుకోవడం జరిగింది.ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే విజయ్ వర్మకు ఇది మొదటి పెళ్లి కాదని తమన్నాతో విజయ్ వర్మకు ఇది రెండవ వివాహం అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఇలా ఈ వార్త రావడానికి కారణం లేకపోలేదు.విజయ్ వర్మ పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అందరు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేశారు.

Thamannah: డార్లింగ్స్ సినిమా కోసం…


ఈ క్రమంలోనే విజయ్ వర్మ పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఈయన స్పందించారు. ఈ సందర్భంగా విజయ వర్మ మాట్లాడుతూ తనకు ఇదివరకే పెళ్లి జరిగిందనీ వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగానే తనకు నటి ఆలియా భట్ తో కలసి నటించిన డార్లింగ్స్ సినిమా కోసం తనని పెళ్లి చేసుకున్నట్టు నటించాను అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు దీంతో ఈ విషయం కాస్త వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago