Bold Comment On Heroine: ఏంటా పిచ్చి చూపులు..ఆ చూపులతో పిచ్చి లేపకు అంటూ హాట్ కాంమెంట్..!
Bold Comment On Heroine: మెగస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా పరిచయమైన సినిమా చిరుత అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. మొదటి సినిమాను పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తో ప్రేక్షకులను అలరించింది.
అయితే దీనిలో హీరోయిన్ గా నటించింది.. నేహా శర్మ. తెలుగులో అడుగుపెట్టిన ఆ బాలీవుడ్ బ్యూటీ.. చిరుత సినిమా తర్వాత అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ఉంది. అయితే చిరుతకు వచ్చిన ఫేమ్ మరేసినిమాకు ఆమెకు రాలేదు. నేహా శర్మ సోదరి అయేషా శర్మ కూడా.. సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది.
2018లో వచ్చిన సత్యమేవ జయతే సినిమాలో నటించింది. తర్వాత ఈమెకు కూడా అవకాశాలు రాలేదు. ఇలా ఇద్దరు అక్కాచెల్లెళ్లకు చేతిలో సినిమాలు లేకపోవడంతో.. సోషల్ మీడియాను నమ్ముకున్నారు. ఇలా బోల్డ్ ఫొటోషూట్ తో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఇలా వాళ్లకు కాస్తో కూస్తో ఉన్న అభిమానులను చేజార్చుకోకుండా.. సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా అయేషా శర్మ.. బోల్డ్ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. తమ వక్షోజాలు చూపిస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ ఇలా స్పందించాడు.. మీరు బాగా బోల్డ్.. మంచి ఫేడ్ డూడ్.. కానీ అక్కడ చూపించడానికి ఏమి లేదు.. నిన్ను ఇలా చూస్తుంటే నా బాడీలోని కండరాలు కట్టలు తెచ్చుకుంటున్నాయి అంటూ కామెంట్ చేశాడు. నీ పిచ్చి చూపులతో నాకు పిచ్చి లేపకు అంటూ హాట్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ గా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…