Categories: FeaturedMovie News

సుశాంత్ సింగ్ ఆత్మ చెప్పిన షాకింగ్ నిజాలు!! సంచలనం రేపుతున్న స్టీవ్ వీడియో..

బాలీవుడ్ ధోనీగా ప్రసిద్ధి చెందిన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణించి నెల రోజులు గడుస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఆయన ధ్యాసలోనే ఉన్నారు. తమ అభిమాన నటుడు ఎందుకు చనిపోయాడా.? అనే సందేహాలకు సరైన సమాధానం దొరకక సతమతమౌతున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చక్కని నటుడు మాత్రమే కాదు స్టూడెంట్ నెం.1 కూడా.! అతను దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం నిర్వహించిన AIEEE పరీక్షలో ఆల్ ఇండియా టాప్ 7 వ ర్యాంకర్, ఆ తర్వాత తన కలలను నెరవేర్చుకోవడానికి 4వ సంవత్సరంలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. పాట్నాలో జన్మించిన సుశాంత్ కు నలుగురు సోదరీమణులు. అతను వారి ఏకైక సోదరుడు. అతని తండ్రి ప్రభుత్వ అధికారి. అతను 12వ తరగతి చదువుతున్నప్పుడు తల్లిని కోల్పోయాడు.  తన సోషల్ మీడియా పేజీలలో అప్పుడప్పుడు తన తల్లి కోసం ఎమోషనల్ మరియు హార్ట్ టచింగ్ పోస్టులను పోస్ట్ చేస్తూ ఉంటాడు, ఈ పోస్టులు సుశాంత్ తన తల్లిని ఎంతగా మిస్ అవుతున్నాడో తెలియ జేస్తుండేవి. సుశాంత్ ను బుల్లితెరకు పరిచయం చేసింది పవిత్ర రిష్టా అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ‘కిస్ దేశ్ మె హై దిల్ మేరా’ సీరియల్‌లో ప్రీత్ జునేజా పాత్రతో సుశాంత్ తన నటనా జీవితాన్ని ప్రారంభించాడన్న సంగతి చాలామందికి తెలియదు.

ప్రముఖ నటుడు షియామాక్ దావర్ మరియు ఆష్లే లోబో బృందంతో కలిసి నృత్య కార్యక్రమాలలో పాల్గొనే వాడు, అలన్ అమిన్ నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ప్రఖ్యాత దర్శకుడు మోహిత్ సూరికి తన చిత్రం రాజ్ 2 షూటింగ్ సందర్భంగా ఆర్థిక సాయం చేశాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత నెల 14న ఆయన తన ఇంట్లోనే బలవాన్మరనానికి పాల్పడ్డారు. సుశాంత్ మరణాన్ని అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. హీరోగా మంచి కెరీర్ ను వదిలేసి ఇలా అర్ధాంతరంగా చనిపోవాల్సిన అవసరం సుశాంత్ కు లేదని.. ఆయన్ని ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే చంపేసారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ సుశాంత్ నిజంగానే సూసైడ్ చేసుకుని ఉంటే ఎందుకు ఈ కేసులో సాక్ష్యాధారాలను ప్రజల ముందుకు తీసుకురావడం లేదని గట్టిగానే అడుగుతున్నారు ఫ్యాన్స్. 

ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మతో సంప్రదించాలని ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్‌ స్టీవ్ హుఫ్‌కు కొద్దిరోజులుగా ఫ్యాన్స్, నెటిజన్లు ఈ- మెయిల్స్, మెసేజ్స్ పంపడంతో ఆయన.. జూలై 13వ తేదీన ఆస్ట్రల్ డోర్ వే సహాయంతో సుశాంత్ ఆత్మను సంప్రదించాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను తన ఫేస్‌బుక్‌, యూట్యూబ్ ఛానల్స్‌లో కూడా షేర్ చేశాడు. అందులో స్టీవ్ పలు ప్రశ్నలను సంధించాడు. ఆ వీడియోలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ”సుశాంత్ నన్ను గుర్తుపట్టారా” అని స్టీవ్ అడగడం, దానికి ఎస్ఎస్ఆర్, “మీరు నన్ను అనుమతించారు” అని సమాధానం చెప్పడంతో ఈ వీడియో మొదలవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ లో మాత్రం మరిన్ని సందేహాలు రెట్టింపయ్యాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago