Bollywood Actresses: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో సక్సెస్ అవ్వడం కోసం పెద్ద ఎత్తున సెలెబ్రెటీల పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి కూడా అభిమానులు ఆరాటం చూపుతూ ఉంటారు. ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల గురించి రోజుకొక వార్త వినపడుతూనే ఉంటుంది.
ఒక హీరోతో కలిసి రెండు మూడు సినిమాలు చేశామంటే ఆ హీరోయిన్లకు వారితో ఎఫైర్ ఉందనే అభిమానులు ఫిక్స్ అవుతూ ఉంటారు. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఇలాంటి వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారందరూ ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఓ ఇంటి వారు అయ్యారు అయితే పెళ్లికి ముందు ఒక్కో హీరోయిన్ కి ముగ్గురు నలుగురితో ఎఫైర్స్ ఉండేవని తెలుస్తోంది.
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి అనుష్క శర్మ విరాట్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అంతకుముందే ఈమె జోసెఫ్ యూసుఫ్, షాహిద్ కపూర్, అర్జున్ కపూర్, సురేష్ రైనాలతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ విరాట్ ను వివాహం చేసుకున్నారు.
అలియా భట్ ప్రస్తుతం నటుడు రణబీర్ కపూర్ ను వివాహం చేసుకొని ఒక కూతురికి జన్మనిచ్చారు. తన ఫ్యామిలీతో ఎంతో ఎంజాయ్ చేస్తూ సంతోషంగా గడుపుతున్న ఈమె పెళ్ళికి ముందు సిద్ధార్థ మల్హోత్రా, అలియా అలీ దాదార్కర్, కవిన్ మిట్టల్‌తో రిలేషన్లో ఉన్నారనే వార్తలు గట్టిగా వినపడ్డాయి.
ఇక మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకొని ఒక కూతురికి జన్మనిచ్చారు. అయితే పెళ్లికి ముందు ఈమె కూడా నటుడు సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడ్డారని వార్తలు వినిపించాయి.
దీపికా పదుకొనే: నటుడు రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకొని త్వరలో అమ్మ కాబోతున్న నటి దీపికా పదుకొనే పెళ్లికి ముందే ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, సిద్ధార్థ్ మాల్యాలతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి.
పెళ్లికి ముందే రిలేషన్లు…
ప్రియాంక చోప్రా హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకొని కూతురుకు జన్మనిచ్చారు. అయితే ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగే సమయంలో అక్షయ్ కుమార్, హర్మాన్ బవేజాతో ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీలో పుకార్లు వచ్చాయి. అయితే షారూఖ్ ఖాన్ తో ప్రియాంకకు ఉన్న సంబంధం గురించి భారీ స్థాయిలో రూమర్లు వినిపించాయి. ఇలా పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పెళ్లికి ముందే పలువురు స్టార్ హీరోలతో రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…