Categories: FeaturedMovie News

బాలీవుడ్ “అర్జున్ రెడ్డి” బెడ్రూమ్ సీక్రెట్స్ ను బోల్డ్ గా చెప్పేసిన భార్య !!

షాహిద్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటులు పంకజ్ కపూర్, నీలిమ అజీంల కుమారుడనే సంగతి చాలామందికి తెలియదు. షాహిద్ ఢిల్లీలో జన్మించారు. షాహిద్ 3వ ఏట తల్లిదండ్రులు విడిపోయారు. ఆప్పట్నుంచీ ఆయన తన తల్లి వద్దే పెరిగారు. ఆయన 10వ ఏట ముంబైకు మారిపోయారు. అక్కడ షైమక్ డవర్ డ్యాన్స్ అకాడమీలో చేరారు షాహిద్. 1990ల్లో కొన్నిసినిమాల్లో నేపథ్య డ్యాన్సర్ గా పనిచేశారు. ఆ తరువాత కొన్ని మ్యూజిక్ వీడియోల్లోనూ, టీవీ ప్రకటనల్లోనూ నటించారు షాహిద్.

2003లో ఇష్క్ విష్క్ సినిమాతో తెరంగేట్రం చేసిన షాహిద్ ఆ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవేవీ విజయం సాధించలేదు. 2006లో అమృతా రావుతో కలసి నటించిన వివాహ్ సినిమా హిట్ అయింది. జబ్ వియ్ మెట్, కమీనే సినిమాల్లోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్స్ లభించాయి ఆయనకు. 2013 వరకు సరైన విజయం లేని షాహిద్ ఆ ఏడాది నటించిన ఆర్.. రాజ్ కుమార్ సినిమా అతి ఎక్కువ వసూళ్ళు సాధించింది. 2014లో ఆయన నటించిన హైదర్ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు షాహిద్. 2016లో ఉడ్తా పంజాబ్ లో నటించారు ఆయన. అత్యంత ఆకర్షణీయ భారతీయ సెలబ్రిటీగా మీడియాలో ప్రముఖమయ్యారు షాహిద్. సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్న సమయంలో కూడా పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు ఆయనకు. మొదట్లో ఎక్కవగా రొమాంటిక్ పాత్రలే చేసినా తరువాత యాక్షన్ సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చారు షాహిద్.

ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు ఆయన. ఎన్నో అవార్డు ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఝలక్ ధికలాజా రీలోడెడ్ డ్యాన్స్ షోకు ఆయన న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. కొన్నాళ్ళు కరీనా కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్న ఆయన ఆమెతో విడిపోయాకా, ఢిల్లీకి చెందిన విద్యార్థిని మీరా రాజ్ పుత్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప. ఈ మధ్యనే తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తీశాడు హీరో షాహిద్ కపూర్. ఆ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరాడు షాహిద్. బాలీవుడ్ లో ఈ క్లబ్ లో చేరి స్టార్ హీరోగా మారిన షాహిద్ కు ‘కబీర్ సింగ్’ సినిమా తర్వాత ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఈ సందర్భంగా హిందీలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నేహా దుఫియా యాంకర్ గా చేస్తున్న ఓ టీవీ షోలో భార్యతో కలిసి పాల్గొన్న షాహిద్ కు ఊహించని పరిణామమే ఎదురైంది.

సాధారణంగా పడక గది విషయాలను బయటకు చెప్పేందుకు ఎవరు సాహసించరు. కానీ తాజాగా బాలీవుడ్ టాప్ హీరో షాహిద్ కపూర్ భార్య మాత్రం ఆ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా పడకగది విషయాలను బహిరంగంగా చెప్పేసరికి షాహిద్ తో సహా అందరూ షాక్ కి గురయ్యారు. ఈ షోలో నేహా దూపియా షాయిద్ ను రొమాంటిక్ హీరో అయిన మీకు శృంగారంలో బాగా ఇష్టమైన భంగిమ ఏమిటని అడిగింది. ఆ ప్రశ్నకు షాహిద్ షాక్ అయ్యి నోరెళ్లబెట్టాడు. అయితే ఆయన భార్య మీరా మాత్రం ఏమాత్రం తడుముకోకుండా సిగ్గుపడకుండా అందుకు సమాధానం చెప్పి షాహిద్ కు షాక్ ఇచ్చింది. షాహిద్ కు ఏ ఏ భంగిమల్లో శృంగారంలో పాల్గొనడమంటే ఇష్టమో.. ప్రతి రాత్రి ఆ భంగిమలతోనే తనతో శృంగారం చేస్తాడనే విషయాలను బోల్డ్ గానే చెప్పేసింది. శృంగారంలో రఫ్పాడిస్తాడని.. పడగగదిలో షాహిద్ ఎలా రెచ్చిపోతాడో వివరించింది. మీరా ఈ బెడ్ రూమ్ సీక్రెట్స్ చెప్పగానే షోలో ఉన్న వారితోపాటు భర్త షాహిద్ సహా అందరూ షాక్ అయ్యారు. ఇప్పటికైనా మీకర్ధమైందనుకుంటాను.. బాలీవుడ్ తారలెంత బోల్డ్ గా వుంటారో.!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago