Featured

Bombay Padhma : బ్రహ్మానందం లాంటి పెద్ద ఆర్టిస్టులు మమల్ని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసా…? క్యారెక్టర్స్ ఇస్తామని నా దగ్గర డబ్బులు తీసుకుని…: బాంబే పద్మ

Bombay Padhma : సినిమాల్లో నటించాలనే కోరికతో ఇండస్ట్రీ కి వచ్చి ఎన్నో ఇబ్బందులను మోసాలను చూస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని బొంబాయి పద్మ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చికున్న పద్మ గారు బొంబాయి లో యాక్టింగ్ కోర్స్ చేయడం వల్ల బొంబాయి పద్మ గా పేరు తెచ్చుకో కున్నారు. ఇక తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. ఇండస్ట్రీ లో స్టేటస్ అనేది ఎలా ఉంటుంది చిన్న ఆర్టిస్టులను ఎలా చూస్తారు వంటి షాకింగ్ విషయాలను తెలిపారు.

బ్రహ్మనందం లాంటి వాళ్ళు అలా ట్రీట్ చేస్తారు…..

సినిమాల్లో నటించేటపుడు మొదట్లో స్టేటస్ అంటే ఏంటో ఎవరు ఎంత పెద్ద ఆర్టిస్తో తెలియక చాలా ఇబ్బంది పడ్డానంటు పద్మ గారు తెలిపారు. తాను క్యారెక్టర్ ఆర్టిస్టు గా చిన్న వేషాలు వేస్తున్న సమయంలోనే ముక్కుసూటి తనం వల్ల ఇబ్బందులు పడ్డానంటూ తెలిపారు పద్మ. ఒక సినిమాలో బ్రహ్మనందం ఇంకా కొంతమంది పెద్ద ఆర్టిస్టులతో నటిస్తున్న సమయంలో వాళ్ళు నాను ఏ బొంబాయి అని పిలవడం నాకు నచ్చలేదు అంటూ పద్మ తెలిపారు. చలపతి గారు మొదటి నుండి పరిచయం ఉండటం వల్ల ఆయన బొంబాయి అని పిలిచినా ఏమి అనుకోను కానీ బ్రహ్మానందం మరియు ఇతరులకు నేను పరిచయం లేదు కలిసి పనిచేస్తోంది అప్పుడే అలాంటప్పుడు వారు నన్ను అల పిలవడం నచ్చక మీకు నాతో పరిచయం లేదు అలా ఎలా పిలుస్తారని అడిగాను. ఆయన స్థాయి నాకు తెలియక పోవడం వల్ల అలా మాట్లాడాను ఆది తప్పు అని మళ్ళీ అనిపించింది.

అప్పటివరకు స్టేటస్ గురించి నాకు తెలియదు ఒక పొలం లో వాళ్ళు పెద్ద కూలీలు మేము చిన్న కూలీలం చిన్న ఆర్టిస్టులు అనుకునేదాన్ని ఆ సంఘటన తరువాత స్టేటస్ ఏంటో అర్థమైంది అంటూ తెలిపారు పద్మ. ఇక అవకాశాలు ఇస్తామంటూ మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్ శంకర్ గారి సినిమాలో కైకలా సత్యనారాయణ గారి భార్య వేషం ఇప్పిస్తాం అని చెప్పి పదివేలు అడిగితే నా దగ్గర ఐదు వేలు ఉన్నాయని మిగిలినవి మళ్ళీ ఇస్తానని చెబితే చేతిలో ఉంగరం తీసుకుని వెళ్లిపోయారు. నమ్మి డబ్బు బంగారం ఇస్తే మోసం చేసారు అంటూ తెలిపారు పద్మ.

Bhargavi

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

7 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

7 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

7 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

7 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

7 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

10 hours ago