తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు ఇక రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కూడా అవసరం లేదనే భావనకు కేబినెట్ వచ్చింది. దీనితో అన్ని కార్యకలాపాలు యధావిధిగా జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ సందర్బంగా విధించిన అన్ని రకాల నిబంధనలను ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినేట్ ఆదేశించింది. దీనిపై కాసేపట్లో మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…