Movie News

Breaking: 500 సినిమాల్లో నటించిన నటుడు కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ?

Breaking: ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీలు వరుసగా మరణించడంతో చిత్ర పరిశమలో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒక నటుడి మరణం మర్చిపోకముందే మరొక నటుడు మరణించడంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.ఈ క్రమంలోనే కన్నడ చిత్ర పరిశ్రమంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు లోహితస్వ ప్రసాద్ నేడు కన్నుమూశారు.

కన్నడ చిత్ర పరిశ్రమలో లోహితస్వ ప్రసాద్ ఎన్నోఅద్భుతమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఈయన సుమారు 500 కు పైగా సినిమాలలో నటించడమే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలోనే మరణించారు.

Breaking:

ఇక ఈయన కుమారుడు కూడా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు. అయితే ఈయన బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో NIA ఆఫీసర్ పాత్రలో నటించారు. అలాగే ఎన్టీఆర్ త్రిపాత్రభినయంలో చేసిన జై లవకుశ సినిమాలో కూడా నటించారు.ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లోహితస్వ ప్రసాద్ మరణించడంతో ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఈయన మరణ వార్త పై ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago