ఆమెకు మొదట ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతడికి ప్రస్తుతం 5 ఏళ్లు. ప్రస్తుతం భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది. అయితే తన కొడుకు ఒంటరిగా పెరగడం ఇష్టంలేని తాను మరో బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది. భర్తకు దూరం అవ్వడంతో మరో వ్యక్తికి దగ్గర కావాలని ఆమె అనుకోలేదు.
దీంతో ఆమె కృత్రిమ గర్భధారణ ద్వారా సంతానాన్ని పొందేందుకే ఆమె మొగ్గుచూపింది. దాని కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. తర్వాత ఏమైంది.. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.. ఇంగ్లాండ్ కు చెందిన స్టెఫానీ టేలర్ కు ప్రస్తుతం 33 ఏళ్లు. ఆమెకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం అయింది. వివాదాల కారణంగా అతడి నుంచి ఆమె విడిపోయింది.
మళ్లీ ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. దీని కోసం ప్రైవేట్ ఆసుపత్రులను సంప్రదించింది. అక్కడ వాటికి దాదాపు 1.6 లక్షల డబ్బులు ఖర్చు అవుతాయని అనడంతో ఆమె విరమించుకుంది. ఎలాగైన గర్భం దాల్చాలని నిర్ణయం తీసుకుంది. దాని కోసం ఓ యాప్ ద్వారా వీర్య దాతను కనుక్కుంది.
అడ్రస్ ఇవ్వడంతో అతడు ఆమె అడ్రస్ కు వచ్చి వీర్యం ఇచ్చి వెళ్లాడు. దానిని ఆమె యూట్యూబ్ లో వీడియోలను చూసి దానికోసం ఈబే ద్వారా కృత్రిమగర్భధారణ కిట్‌ను కొనుగోలు చేసింది. అనంతరం యూట్యూబ్ లో చూపించిన విధంగా ఆమె చేసింది. తర్వాత ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆడ బిడ్డ పేరు ఈడెన్ అని పేరు పెట్టుకుంది. ఈ ప్రక్రియకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఆమె ఒప్పించింది. దీంతో ఆమె వార్తల్లో నిలిచింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…