Celebrity Marriages: ఈ ఏడాది ఎంతో మంది సెలెబ్రెటీలు వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇలా 2022వ సంవత్సరంలో చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.మరి ఈ ఏడాది బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్పి వైవాహిత జీవితంలోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు ఎవరు ఓ లుక్ వేసేద్దాం…
రణబీర్ -అలియా భట్: బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న రణబీర్ కపూర్ అలియాభట్ ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ దంపతులకు కుమార్తె కూడా జన్మించారు.
నయనతార -విగ్నేష్: కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి ఈ ఏడాది జూన్ 9వ తేదీ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ఇక ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.
మౌని రాయ్ -సూరజ్ నంబియా: బాలీవుడ్ నటి మౌని రాయ్ ఈ ఏడాది జనవరి 27వ గోవాలో ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు..
హన్సిక – సోహైల్ కతురియా: నటి హన్సిక ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియా అనే వ్యక్తితో డిసెంబర్ నెల నాలుగవ తేదీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
పూర్ణ – అసిఫ్ అలీ ఖాన్: నటి పూర్ణ తన ప్రియుడు ఆసిఫ్ అలీ ఖాన్ తో అక్టోబర్ 25వ తేదీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
అదితి ప్రభుదేవా – యషాస్‌ని: అదితి ప్రభుదేవా యషాస్‌ని నవంబర్ 25వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
నాగశౌర్య -అనూష శెట్టి: నటుడు నాగశౌర్య బెంగుళూరు కి చెందిన డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని నవంబర్ 20వ తేదీ బెంగళూరులో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…