కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపధ్యంలో గర్బిణీ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల హాస్పిటల్స్ లో ఐసీయు బెడ్స్ దొరకని పరిస్థితి, మరోవైపు ఆక్సిజన్ కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే గర్భిణీ ఉద్యోగులు మరియు మానసిక వికలాంగులైన ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు ఇతర ఉద్యోగులు కూడా కార్యాలయాల్లో కేవలం 50 శాతం ఉద్యోగులు మాత్రమె హాజరవ్వాలని సూచించింది. ఈ నెల మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు కంటైన్మేంట్జోన్ల పరిధిలో ఉన్న ఉద్యోగులకు 50 శాతం అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే వీరందరూ ఫోన్లు మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…