Featured

Naga Chaitanya : తను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ.. విడాకులపై తొలిసారి నోరువిప్పిన నాగచైతన్య

Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్న అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.ఇలా నాలుగు సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపినప్పటికీ కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.

అక్టోబర్ 2వ తేదీ వీరి విడాకుల ప్రకటనను అధికారకంగా తెలియజేశారు. ఇలా వీరిద్దరూ విడాకులు గురించి తెలియజేయడంతో ఎంతోమంది అభిమానులు షాక్ అయ్యారు. ఇకపోతే విడాకుల ప్రకటన తర్వాత సమంత తన మనసులో ఉన్న భావాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచారు. కానీ విడాకుల విషయంపై నాగచైతన్య ఇప్పటివరకు స్పందించక పోవడం గమనార్హం.

Naga Chaitanya : తను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ.. విడాకులపై తొలిసారి నోరువిప్పిన నాగచైతన్య

ఈ క్రమంలోనే నాగచైతన్య తన దృష్టి మొత్తం తన కెరియర్ పై పెట్టినట్లు తెలుస్తోంది.ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న నాగచైతన్య తాజాగా తన విడాకుల విషయం పై స్పందించారు. ఈ క్రమంలోనే విడాకుల ప్రకటన తర్వాత సమంత గురించి చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు.


Naga Chaitanya : ఈ పరిస్థితులలో ఇది మంచి నిర్ణయం..

ఈ సందర్భంగా నాగ చైతన్య వారి విడాకుల విషయం గురించి స్పందిస్తూ… ఈ నిర్ణయం మా ఇద్దరి మంచి కోసమే తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం తర్వాత సమంత సంతోషంగా ఉంది.. నేను కూడా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులలో ఇది ఇద్దరికీ మంచి నిర్ణయం అనిపించింది అంటూ చైతన్య సమంతతో విడాకుల గురించి మాట్లాడారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

55 seconds ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

12 minutes ago

ప్రభాస్ – ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్.. భారీ బడ్జెట్‌తో రంగంలోకి హోంబలే!

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…

23 minutes ago

NHAI వార్షిక పాస్ స్కామ్ అలర్ట్.. ఒక క్లిక్‌తోనే డబ్బులు మాయం!

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…

33 minutes ago

టీజీ ఈఏపీసెట్ 2026 దరఖాస్తులు ప్రారంభం.. ఈ తేదీలు మిస్ అయితే అవకాశం కోల్పోతారు!

తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…

52 minutes ago

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలియకపోతే భారీ నష్టమే!

ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…

1 hour ago