Chaitanya -Samantha: సినీ నటుడు నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. గత కొంతకాలంగా సమంత సింగిల్ గా ఉంటూ వచ్చారు కానీ విడాకుల గురించి అక్కడ తెలియజేయలేదు అయితే ఇద్దరు కూడా ఒకేసారి సోషల్ మీడియా వేదికగా తమ విడాకుల విషయాని ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు.
ఇలా సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య తిరిగి శోభితను పెళ్లి చేసుకోబోతున్నారు వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇలా నాగచైతన్య శోభిత వివాహం జరుగుతున్న సమయంలో మరోసారి తెరపైకి సమంత నాగచైతన్య విడాకుల గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కొన్ని నెలల క్రితమే వీరిద్దరూ విడిపోతారని నాగార్జున అమలకు తెలుసు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
సమంత నాగచైతన్య వ్యక్తిగత భేదాభిప్రాయాలు గురించి నాగార్జునకు తెలియగానే ఈ విషయం గురించి నాగచైతన్య సమంతతో మాట్లాడారట అయితే వాళ్లు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడంతో ఇదే విషయం అమలకు నాగార్జున తెలియజేశారట అయితే అమల మాత్రం ఒకసారి వైవాహిక బంధం నుంచి విడిపోతే చాలా బాధపడాల్సి వస్తుంది అందుకే మీరు తీసుకునే ఈ నిర్ణయం గురించి మరోసారి ఆలోచన చేయాలని సలహాలు ఇచ్చారట.
ఇలా విడాకుల విషయం గురించి నాగచైతన్య సమంత బాగా ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా సమంతకు విడాకులు ఇచ్చినాక చైతన్య శోభితను పెళ్లి చేసుకోవడాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నాగచైతన్య పక్కన సమంత ఫర్ఫెక్ట్ జోడి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…