Categories: FeaturedMovie News

Chammak Chandhra: పదో తరగతి ఫెయిల్ అయ్యాను…అతని వద్ద వంటపని కూడా చేశాను…: కమెడియన్ చమ్మక్ చంద్ర

Chammak Chandra : జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర స్కిట్లకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కేవలం ఫ్యామిలీ డ్రామానే నమ్ముకుని స్కిట్స్ చేసి హిట్ కొట్టేవాడు. మొదట్లో కంటెస్టెంట్ గా వచ్చిన చంద్ర ఆ తరువాత టీం లీడర్ గా చాలా తక్కువ టైములోనే అయ్యాడు. ఇక జబర్దస్త్ వేదిక మీద ఎన్నో వేల స్కిట్లు చేసిన చంద్ర, లేడీ గెటప్ వినోద్ తో హిట్ పెయిర్ గా స్కిట్లు చేసారు. ఇక సినిమాల్లోను మంచి అవకాశాలతో చంద్ర గుర్తింపు తెచ్చుకున్నాడు.

చాలా కష్టాలు చూసాను…వంటపని చేశా….

కరీంనగర్ భాన్సువాడ దగ్గర వేంకటాపురం అనే తండాకు చెందిన చమ్మక్ చంద్ర కు చిన్నతనం నుండే నటన మీద ఆసక్తి ఉండేదట. తాను ఒక ఇరవై ఏళ్ల క్రితం వరకు ఎన్నో కష్టాలను ఆర్థిక ఇబ్బందులను చూసినట్లు తెలిపిన ఆయన పదో తరగతి ఫెయిల్ అవడంతో ఇక హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీ లో ఎదైన ప్రయత్నించాలని అనుకున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యు లో తెలిపారు .

పెళ్ళిళ్ళు వంటి ఎదైన ఫంక్షన్స్ లో డాన్స్ చేసే చంద్ర కు అందరూ నువ్వు మంచి అర్టిస్టువి అని ప్రోత్సహించడంతో ఇండస్ట్రీ వైపు వచ్చాడు . చంద్ర మొదట్లో డాన్సులు నేర్పించడం వంటివి చేసేవారట. ఇక యాక్టింగ్ స్కూల్ లో చేరి అక్కడ నటనలో శిక్షణ తీసుకున్న చంద్ర అయిపోయాక చేతిలో డబ్బు లేక ఇంట్లో వాళ్ళు పంపించే పరిస్థితిలో లేరని తెలిసి విజయ్ అనే ఒక ఆర్టిస్టు వద్దే అంటు ఆయనకు వంట చేసి పెడుతూ బతికానని, కేజీ బియ్యం కొంటె రెండు రోజులు వస్తాయని కేజీ నూకలు కొంటె ఎక్కువ రోజులు వస్తాయని అవే తెచ్చి అన్నం చేసుకుని తినేవాడినంటు తన స్ట్రగుల్స్ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago