Chammak Chandra : జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర స్కిట్లకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కేవలం ఫ్యామిలీ డ్రామానే నమ్ముకుని స్కిట్స్ చేసి హిట్ కొట్టేవాడు. మొదట్లో కంటెస్టెంట్ గా వచ్చిన చంద్ర ఆ తరువాత టీం లీడర్ గా హల తక్కువ టైములోనే అయ్యాడు. ఇక జబర్దస్త్ వేదిక మీద ఎన్నో వేల స్కిట్లు చేసిన చంద్ర, లేడీ గెటప్ వినోద్ తో హిట్ పెయిర్ గా స్కిట్లు చేసారు. ఇక సినిమాల్లోనూ మంచి అవకాశాలతో చంద్ర గుర్తింపు తెచ్చుకున్నాడు.
నాగబాబు పిలిచి అలా అన్నారు… శ్యామ్ ప్రసాద్ అలాంటివారు…
ఇక జబర్దస్త్ షో నుండి చంద్ర, నాగబాబు వెళ్లిపోయాక కనిపించలేదు. తనూ నాగబాబు తో పాటే వెళ్ళిపోయాడు. ఇక జీ లో అదిరింది, ఆ తరువాత ఇపుడు మా టీవిలో కామెడీ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. జబర్దస్త్ మధ్యలో మానేసి మళ్ళీ జబర్దస్త్ కి వచ్చాడు చంద్ర అలా చేయడానికి తన ఆరోగ్య సమస్యలు కారణం అని చెప్పారు. ఇక సెట్స్ లో ప్రతి ఒక్కరినీ నాగబాబు పట్టించుకుంటారని ప్రతి టీంలో ఏ కంటెస్టెంట్ బాగా చేసాడో వారిని పేరు పేరునా మెచ్చుకుంటాడని చెప్పారు.
ఇక రెండు మూడు స్కిట్లు చూసాక సరిగా చేయకపోతే నాగబాబు గారు పిలిచి సరిగా చేయండి అంటూ అరిచేవారు. ఇలా చేయండి అలా చేయండి అంటూ సలహాలు ఇచ్చేవారు అంటూ చెప్పాడు. ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన కూతురు సెట్ లో అందరికి ఏం కావాలో అవి ఇచ్చేవారు. అన్ని వసతులు కల్పించేవారు అంటూ చమ్మక్ చంద్ర చెప్పారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ నుండి అందరూ ఫేమస్ అయిన కమెడియన్స్ అవకాశాలను వెతుక్కుంటూ సినిమాల్లోకి, ఇతర చానెల్స్ లోకి వెళ్తున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…