Chandra Babu Naidu: కూటమి అధికారంలోకి వస్తే ఒక్కరికే సంక్షేమమా.. ఇన్ని షరతులు ఉంటాయా?

Chandra Babu Naidu: చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అంటూ పెద్ద ఎత్తున పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోని సిద్ధం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు రైతు భరోసా కింద 20,000 ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మకు వందనం అంటూ 15000 అలాగే 18 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి మహిళకు నేలకు 1500 రూపాయల డబ్బుతో పాటు నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా అందచేయబోతున్నట్లు మేనిఫెస్టో విడుదల చేశారు.

అయితే ఈ మేనిఫెస్టో విడుదల చేయాలి అంటే ఏడాదికి సుమారు 1,65 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది.ఇప్పటికీ అప్పులలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం నుంచి ఇంత డబ్బును ఎలా సంక్షేమానికి ఖర్చు చేస్తారో అనే ప్రశ్న ప్రతి సామాన్య వ్యక్తీ లోను కూడా కలుగుతుంది. అయితే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అందాలి అంటే చానా షరతులు వర్తిస్తాయి అంటూ రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి.

అమ్మకు వందనం అనే పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పిన బాబు వారందరూ కూడా ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివితే మాత్రమే వారికి ఈ పథకం వర్తిస్తుందని అలాగే వారికి తెల్ల రేషన్ కార్డు కూడా ఉండాలని కండిషన్లు పెట్టబోతున్నారట.

పథకాలకు ఇన్ని కండిషన్ల..
అలాగే ఇంట్లో ఎంతమందికి పాస్ బుక్కులు ఉన్న కేవలం ఒకరికి మాత్రమే రైతు భరోసా కింద 20 వేల రూపాయలు అందించబోతున్నారని సమాచారం. ఇలా ఈ కండిషన్ లన్ని బయటకు చెబితే ఓట్లు రావన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ కండిషన్ లను చెప్పకుండా కేవలం సంక్షేమాన్ని అందిస్తాము అంటూ మాయ మాటలను చెప్పి గెలిచిన తర్వాత లబ్ధిదారులను సగానికి సగం తొలగించేలా ప్లాన్ చేస్తున్నారంటూ పొలిటికల్ పరంగా చర్చలు జరుగుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago