Featured

Chandrika Ravi : మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి.. పాటలు చేస్తున్న సమయంలో వెన్ను నొప్పి వస్తే.. బాలయ్య అలా అన్నారు…: చంద్రిక రవి

Chandrika Ravi : తమిళ, మలయాళ తల్లిదండ్రులకు పుట్టిన చంద్రిక రవి ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగింది. మోడల్ గా పదహారేళ్ళకే అడుగుపెట్టిన చంద్రిక రవి ఆ తరువాత లాస్ ఏంజెల్స్ లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసి సినిమాల్లోకి రావాలనే కోరికతో సౌత్ ఇండస్ట్రీ వైపు వచ్చారు. ముఖ్యంగా తమిళ సినిమాలను చేసిన చంద్రిక తెలుగులో వీర సింహా రెడ్డి లో ఐటమ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. బాలయ్యతో స్టెప్పులేసి అదరగొట్టిన ముద్దుగుమ్మ ఆ సినిమా విశేషాలను తెలిపారు.

వెన్ను నొప్పికి ఇబ్బంది పడ్డాను…

వీర సింహా రెడ్డి సినిమాలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అనే ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియో యూట్యూబ్ లో విడుదల అయినప్పటి నుండి బాగా వైరల్ అవుతోంది. ఇక పాటలో బాలయ్య మాస్ స్టెప్స్ తోడుగా ఇద్దరు హీరోయిన్లు ఆకట్టుకున్నారు. ఇక అందులో ఒక హీరోయిన్ గా చేసిన చంద్రిక రవి మాట్లాడుతూ బాలయ్య బాబుతో చేయడం చాలా బాగుందంటూ ఆయన స్టెప్స్ కి మ్యాచ్ అయ్యేలా చేయడానికి కష్టపడ్డానంటూ తెలిపారు.

అయితే ఐదు రోజుల షూటింగులో మొదటి మూడు రోజులు కొంచెం పెయిన్ వచ్చినా పట్టించుకోకుండా డాన్స్ వేసాను నాలుగో రోజు చూస్తే వెన్ను నొప్పి ఎక్కువైంది. అప్పటికే షూటింగ్ సగం అవ్వడం నా వల్ల షూటింగ్ లేట్ అవుతుందేమో అని బాగా భయపడ్డాను. ఇలాంటి ఒక మంచి ఆఫర్ కోసం ఎదురుచూసిన నేను ఇలా నొప్పి కారణంగా ఆగిపోకూడదు అనుకున్నాను అంటూ తెలిపారు చంద్రిక రవి. ఇక నొప్ప కారణంగా ఇబ్బంది పడినప్పుడు గోపీచంద్ అలానే డాన్స్ మాస్టర్, శేఖర్ ఖమ్ముల, బాలయ్య బాబు కి సారీ చెప్పారట. అయితే వాళ్ళు ముందు రెస్ట్ తీసుకో అంటూ చెప్పారు అంటూ ఆ పాట సంగతులు తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago