Featured

Character Artist Sudha : కొడుకు వదిలేసి ఏడేళ్లు… ఫారిన్ అమ్మయితో పెళ్లి… ఫోన్ చేసినా లిప్ట్ చేయడు… ఎమోషనల్ అయిన నటి సుధ…!

Character Artist Sudha : తమిళనాడులో జన్మించినా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 500 పైగా సినిమాల్లో నటించారు సుధ. ఆమె అసలు పేరు హేమ సుధ. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఆ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తల్లి పాత్రల్లో ఎక్కువగా నటించిన సుధ తెలుగులో చాలా మంది హీరోలకు తల్లి పాత్రలో నటించారు. తన కెరీర్ కి సంబంధించిన ఆటుపోట్లతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను కూడా ఆమె తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అబ్బాయి వదిలి వెళ్ళిపోయాడు…

సుధ తెలుగులో ఎంతో మంది హీరోలకు తల్లిగా నటించారు. ఇప్పటి హీరోలతో పాటు అప్పటి తరం హీరోలతో కూడా నటించిన సుధ తనకు ఎంతో సంతృప్తి ఉందంటూ ఈ పేరు, ఇలాంటి రికార్డు నా దగ్గరే ఆగిపోయాయి. ఇప్పుడున్న చాలా మంది ఆర్టిస్టులకు ఆ అవకాశం లేదంటూ చెప్పారు. ఇక తన ఫ్యామిలీ గురించి చెబుతూ తన పిల్లలతో చాలా ఫ్రెండ్లిగా ఉంటానంటూ చెప్పారు.

అయితే కొడుకు తనను వదిలి విదేశాలకు వెళ్లిపోయాడని, అక్కడే ఒక ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తన పెళ్లి కుటుంబంలో ఇష్టం లేదని, అయితే తన బ్రతుకు తాను బతుకుతూ సంతోషంగా ఉన్నాడు కదా అది చాలు అంటూ చెప్పారు. ఇక ఇప్పటికీ ఫోన్ చేసినా లిప్ట్ చేయడు. మాట్లాడక చూడక ఏడేళ్లు అయిపోయిందంటూ చెప్పారు. ఇక కూతురు మాత్రం తనతో ఉంటుందని, ఐబీఎమ్ లో జాబ్ చేస్తోందంటూ చెప్పారు. తనకు ఒక పాప తనతోనే నా కాలక్షేపం అంటూ కుటుంబం గురించి చెప్పారు సుధ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

24 hours ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago