ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అయితే ఈ పరిణామం ఎలా జరిగింది, అసలు అంతమంది ఒకేసారి ప్రాణాలు కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులపై విశ్లేషణ సాగుతుంది.
ఈ నేపధ్యంలో తెలంగాణ నిఘా విభాగం ఈ ఘటనపై కీలక సమాచారం సేకరించింది. ఒకే ప్రాంతంలో సుమారు 6 గంటల పాటు జవాన్లు వేచిచూడటంతోనే ఈ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని, అక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలని స్థానిక పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా మృతదేహాలను హెలికాప్టర్ లో తరలించాలనే ఉద్దేశ్యంతో అక్కడే ఉండిపోవడం జవాన్ల మృతికి కారణమంటూ తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…