తెలంగాణలో మే 1 నుంచి జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు 9.50 లక్షల మంది విద్యార్ధులు రాష్ట్రంలో పరీక్షలు రాయాల్సి ఉండగా.. పరీక్షాకేంద్రాలు మరియు పరీక్షా కేంద్రాలకు వచ్చే సమయంలో బౌతికదూరం పాటించడం కష్టం అవుతుందని అధికార వర్ఘాలు భావిస్తున్నాయి.
మరోవైపు కేవలం 40 రోజులు మాత్రమె ప్రత్యక్ష తరగతులు జరిపి పరీక్షలు నిర్వహించడంపై విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి అనేక ప్రశ్నలు వస్తున్న నేపధ్యంలో మరో 10 రోజులలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…