Movie News

సింగర్ చిన్మయి ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్… సింగర్ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గాఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన చిన్మయి తాజాగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా నిరసిస్తూ మహిళలకు అండగా నిలిచారు. ఈ మీటూ ఉద్యమం ద్వారా చిన్మయి నిత్యం వార్తల్లో నిలిచారు.

సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉంటూ మహిళల పట్ల జరిగే దాడులకు వ్యతిరేకిస్తూ ఉంటారు. తాజాగా ఈ సింగర్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. నటుడు రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకున్న చిన్మయి గర్భవతి అని… త్వరలోనే వారు ఓ బిడ్డకు జన్మనివ్వడబోపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాజాగా చిన్మయి ఈ విషయంపై స్పందించారు.

నటుడు రాహుల్ సోదరుడు రవిచంద్రన్ పెళ్లి ఫోటోలను షేర్ చేసిన రాహుల్ ఈ ఫోటోలో చిన్మయి చీరకట్టులో ఉంది.అయితే చిన్మయి చీర కట్టిన విధానం వల్ల ఆమె కడుపు పెద్దగా అనిపించడంతో అందరూ ప్రెగ్నెంట్ అని ఆమె త్వరలోనే తల్లి కాబోతుందని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.ఈ క్రమంలోనే చిన్మయి స్పందిస్తూ తనపై వచ్చే ఈ వార్తలను ఖండిస్తూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అసలు విషయాన్ని తెలిపారు.

ఇది మా పెళ్లి ఫోటో.. ఇందులో నేను మడి సార్ ధరించాను. ఈ విధంగా చీర కట్టడం వల్ల నా ఉదరం పెద్దగా ఉంది. ఇలాంటి చీర కట్టును క్యారీ చేయడం తనకు చేత కాలేదని అందువల్లే ఈ విధంగా కనిపిస్తుంది.నేను గర్భవతిని కాదు అని చిన్మయి బేబీ బంప్‌ అంటూ యూట్యూబ్‌ ఛానల్స్‌ తప్పుగా పెట్టిన ఫోటోలను నేను ఈ రోజు చూశాను. వీటితో విసిగిపోయాను. మడిసార్‌తో ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయ్యింది. అయినా నా పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదని,ఒకవేళ నాకు పిల్లలు ఉన్న వారిని సోషల్ మీడియా వేదిక పరిచయం చేయనని ఈ సందర్భంగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి చిన్మయి గట్టిగా చురకలంటించారు .

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

4 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

4 hours ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

4 hours ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

4 hours ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

4 hours ago

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

5 hours ago