Categories: FeaturedMovie News

Pawan Kalyan-Chiranjeevi: పవన్ కళ్యాణ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!

Pawan Kalyan-Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రాజకీయంగా వేరు వేరు కావచ్చు కానీ ఇద్దరు కూడా ఒకరికి ఒకరికి నైతిక మద్దతు ప్రకటించుకుంటూనే ఉన్నారు. వీరిద్దరి మధ్య ఏవో తగదాలు, మనస్పర్థలు ఉన్నాయంటూ గతంలో గుసగుసలు వినిపించినప్పటికీ.. అవన్నీ అబద్దాలే అని పలు సందర్బాల్లో తేలింది.

గతంలో చిరంజీవి బర్త్ డే వేడుకల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో ఎంత అన్యోన్యత ఉందో అందరికి తెలిసింది. తన వదిన సురేఖతో ఎంత గౌరవంగా ప్రవర్తిస్తారో మనం చూశాం. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ నెలకొల్పి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి తరువాత కాంగ్రెస్ లో దాన్నివిలీనం చేశారు.

Pawan Kalyan-Chiranjeevi: పవన్ కళ్యాణ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!

ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్ గా లేరు. ప్రస్తుతం సినిమాలపైనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చిరంజీవి. వరసగా ఆచార్య, భోలాశంకర్, గాడ్ ఫాదర్ ఇలా వరసగా సినిమాలు చేస్తున్నారు. మరో మూడు ప్రాజెక్ట్ లు చర్చల్లో ఉన్నాయి. 

కళ్యాణ్ బాబు ఏ సమస్యపై స్పందించినా..


ఇదిలా ఉంటే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మెగా అభిమానులతో చిరంజీవి భేటీ అయ్యారు. ఆక్సిజన్ బ్యాంక్ పై మాట్లాడారు. ఈసందర్భంగా చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ’’ కళ్యాణ్ బాబు ఏ సమస్యపై స్పందించినా.. అది కరెక్ట్ గానే కనిపిస్తుందని.. ఏదైనా న్యాయం కోసమే పోరాడుతారని ఆయన అన్నారు. నేను కూడా ఇలాగే న్యాయం కోసం పోరాడుతానని అన్నారు చిరంజీవి. మన నిజాయితీ, సంయమనం, ఓపిక ఇవే మనకు విజయాన్ని చేకూర్చుతాయని అన్నారు. ఈ విషయంలో ఎవరితో నేను మాట అనిపించుకోనని చిరంజీవి వ్యాఖ్యానించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago