Sukumar: ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో చిరంజీవి ఒక సినిమాల ఎంపిక విషయంలో కథ విషయంలో చాలా స్పష్టంగా ఉంటూ సరైన కథలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు అయితే కొన్నిసార్లు ఈయన అంచనాలు తప్పు కావచ్చు కానీ ప్రతిసారి ఎంతో మంచి సక్సెస్ అవుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే డైరెక్టర్ సుకుమార్ చిరంజీవి గురించి గతంలో చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక సినిమాని అంచనా వేయడంలో మెగాస్టార్ గారి తర్వాతే ఎవరైనా అంటూ సుకుమార్ తెలిపారు.. తాను రంగస్థలం సినిమా ద్వారా చిరంజీవి గారి వద్దకు వచ్చాను అందులో రామ్ చరణ్ గారికి చెవిటి పాత్రలో నటించాల్సి ఉంటుందని చెప్పగా ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరిని తీసుకుందామంటూ ఆలోచిస్తున్న సమయంలో సమంత పేరు గుర్తుకొచ్చింది అయితే కొంతమంది చిత్ర బృందా ఆమెకు పెళ్లయింది ఆమెను తీసుకోవడం బాగోదు అంటూ మాట్లాడారు కానీ ఆ మాటలు విన్న చిరంజీవి సమంతకు పెళ్లి అయితే ప్రాబ్లమ్ ఏంటి ఆమె నటనని ప్రేక్షకులు చూస్తారే తప్ప ఆమెకు పెళ్లయిందా లేదా అని చూడరు. సమంతని ఫైనల్ చేయండి అంటూ సలహా ఇచ్చారు.
పెళ్లయితే ప్రాబ్లం ఏంటి..
ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత చిరంజీవి ఒకసారి చూసారు. సినిమా మూడు గంటలు ఉంది ఇప్పుడు ఏం చేద్దామని సుకుమార్ అడిగినప్పుడు ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా అలాగే విడుదల చేయమని చెప్పారు. ఇలా చిరంజీవి గారు రంగస్థలం సినిమా సక్సెస్ అవుతుందని ముందే ఊహించారు ఆయన ఊహించిన విధంగానే ఈ సినిమా మంచి సక్సెస్ అయిందని సుకుమార్ తెలిపారు. ఈ సక్సెస్ లో చిరంజీవికి కూడా భాగం ఉందంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…