Movie News

Chiranjeevi: బారసాల వేడుకకు వచ్చిన అతిథులకు విలువైన కానుకలు అందజేసిన మెగాస్టార్?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మనవరాలు బారసాల వేడుక ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. పెళ్లయిన 11 సంవత్సరాలకు ఉపాసన రాంచరణ్ దంపతులకు చిన్నారి జన్మించడంతో ఈ చిన్నారి బారసాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా ఈ వేడుకలో భాగంగా ఎంతో మంది ముఖ్య అతిథులకు పాల్గొన్నారు.ఇలా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఇక తమ చిన్నారికి క్లిన్ కారా అని నామకరణం చేసిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ చిన్నారి బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ బారసాల వేడుక కోసం వచ్చినటువంటి అతిథుల కోసం చిరంజీవి విలువైన కానుకులను రిటర్న్ గిఫ్ట్ చేశారని తెలుస్తోంది. ఈ వేడుకకు వచ్చినటువంటి మహిళలందరి కోసం చిరంజీవి పట్టుచీర గాజులు అలాగే ఒక గోల్డ్ కాయిన్ కూడా అందరికీ రిటర్న్ గిఫ్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Chiranjeevi: అదిరిపోయిన రిటర్న్ గిఫ్ట్స్….


తమ ఇంట్లోకి చాలా సంవత్సరాల తర్వాత తమ వారసురాలు అడుగుపెట్టడంతో తమ చిన్నారికి సంబంధించి ఏ విషయమైనా చాలా ఘనంగా నిర్వహించాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులకు ఇలా ఖరీదైన రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

6 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

6 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

6 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

7 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

7 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

7 hours ago