ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ముగించుకున్న “ఆచార్య” చిత్ర యూనిట్ తాజగా కొత్త షెడ్యూల్ బద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో ఆదివారం ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ సారధ్యంలో కొన్ని పోరాట సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. దాదాపు 15 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరపనున్నారు చిత్ర యూనిట్.
ఈ నేపధ్యంలో ఈ చిత్ర షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు పాల్గొన్న ఒక ఫోటో నేట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆచార్య చిత్రం మే 13 న విడుదల కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…