Chris Gayle : సింగర్ సునీతకు పంచు లేసిన క్రిస్ గేల్.. నమస్తే అంటూ అభిమానులకు షాక్..!

Chris Gayle : అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 17 వ సదస్సు వాషింగ్టన్ డీసీ లో ఘనంగా ప్రారంభించిన వేడుకల్లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. సంగీత దర్శకుడు థమన్, సింగర్ సునీత, హీరోయిన్ నీవేదా థామస్, ఇళయరాజా, రకుల్ ప్రీత్ సింగ్, క్రికెటర్ కపిల్ దేవ్, జగ్గీ వాసుదేవ, మంగ్లీ పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో క్రికెటర్ క్రిస్ గేల్ సందడి చేసారు.

సునీతకు పంచులేసిన క్రిస్ గేల్…

ఈ కార్యక్రమంలో సింగర్ సునీత హోస్ట్ గా వ్యవహారించారు. సుధీర్ బండారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యూత్ కన్వెన్షన్ లో క్రిస్ గేల్ పాల్గొన్నారు. జమైకా ప్లేయర్ క్రిస్ గేల్ టీ20 ఐపీఎల్ మ్యాచ్ లతో ఇండియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ లెవెన్ కి ఆడుతున్న క్రిస్ గేల్ అంతకు ముందు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కి కూడా ఆడాడు. ఇక యూనివర్సల్ బాస్ గా అభిమానులతో పిలవబడే క్రిస్ గేల్ వేడుకల్లో సందడి చేసారు.

సింగర్ సునీత మాట్లాడటానికి మైక్ అందిస్తూ నేను ఎందుకు మైక్ పట్టుకున్నా అనగా మీరెందుకు మైక్ పట్టుకున్నారో నాకెలా తెలుసు అంటూ జోక్ చేసారు. ఇక సునీత మీరు మాట్లాడాలని మైక్ పట్టుకున్నా అంటూ వివరించింది. ఇక క్రిస్ గేల్ నమస్తే అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి అనడంతో ఒక్క సారిగా విజిల్స్, అరుపులు వినిపించాయి. ఇక క్రిస్ గేల్ అందరూ నాతో సెల్ఫీ తీసుకుంటున్నారు, అయితే నేను మీ అందరితో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటున్నాను అంటూ సెల్ఫీ తీసుకున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago