ChrisNoth: ఇల్లు చూస్తానని వచ్చి.. బెడ్ పై లాగేందుకు ప్రయత్నించాడు..! ముద్దులు పెడుతూ..!
ChrisNoth: “సెక్స్ అండ్ ది సిటీ” హాలీవుడ్ నటుడు క్రిస్ నాత్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మరో మహిళ ఆరోపించింది. ఈ ఘటన 2002లో జరిగిందని సింగర్ లీసా జెంటిల్ తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను ఆమె ఇలా చెప్పుకొచ్చింది.
న్యూ యార్క్ నగరంలోని థియేటర్ డిస్ట్రిక్ట్‌లోని డా మారినో రెస్టారెంట్‌లో 1998లో నోత్‌ను మొదటిసారిగా కలుసుకున్నానని.. అక్కడ నోత్ రెగ్యులర్‌గా కలిసేదాన్ని అని.. అతడితో తాను సంగీతం, వ్యాపారం గురించి ఎక్కవగా మాట్లాడుకునేవాళ్లం అంటూ చెప్పింది. ఇలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని చెప్పుకొచ్చింది. దీనిలో భాగంగానే.. 2002 ప్రారంభంలో ఒక రాత్రి.. నాత్ ఆమెకు రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లేందుకు అతడు సహాయం చేస్తా అంటే ఒప్పుకున్నానని చెప్పింది.
మొదటి నుంచి తామిద్దరం తెలిసిన వారం.. ఒకరిపై ఒకరు నమ్మకం ఉండటంతో ఓకె చెప్పాను అని చెప్పింది. ఇలా ఇద్దరం కారులో తన ఇంటి వరకు వెళ్లామని.. అక్కడ అతడు తనను డ్రాప్ చేశాడని చెప్పింది. అక్కడ కొద్ది సేపు ఆగి.. తన ఇంటిని చూస్తా అని అడగ్గానే సరే అని తాను ఒప్పుకున్నట్లు పేర్కొంది. ఇంట్లోకి వచ్చిన అతడు .. ఇంటిని చూస్తున్నట్లే చూస్తూ.. తనను చేయితో లాగి.. బెడ్ మీదకు లాగడానికి ప్రయత్నం చేసినట్లు ఆరోపించింది.
అంతే కాదు.. ఇష్టం వచ్చినట్లు తాకాడని.. ముద్దులు పెట్టాడని చెప్పింది. నా చేతులను తన షర్ట్‌లోపలకు పోనిచ్చాడు. నేను నా శక్తినంతా ఉపయోగించి అతడిని నెట్టివేశాను. ఇదంతా నాకు ఇష్టం ఉండదని.. అరిచి చెప్పడంతో.. అతడు నన్ను నోటికి వచ్చినట్లు తిట్టాడని.. తిట్టుకుంటూనే అతడు అపార్ట్ మెంట్ నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే .. ఇండస్ట్రీలో నిన్ను ఉండనీవ్వను అని వార్నింగ్ కూడా ఇచ్చాడని ఆరోపించింది. తన తన కెరీర్ ఎక్కడ నాశనం అవుతుందో అని నేనే ఎవరికీ చెప్పలేదు అని చెప్పుకొచ్చింది. ఇటీవల మరో నలుగురు మహిళలు క్రిస్ నాత్‌పై లైంగిక ఆరోపణులు చేయడం గమనార్హం. ఈమెతో ఈ ఆరోపణులు చేసిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదంటూ చెప్పుకొచ్చాడు క్రిస్ నాత్.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…