Categories: FeaturedMovie News

Amar Deep: అమర్ శివాజీ మధ్య కోల్డ్ వార్… బిగ్ బాస్ విన్నర్ నేనేనంటూ అమర్ షాకింగ్ కామెంట్స్!

Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో బుల్లితెర నటుడు అమర్ ఒకరు. బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందినటువంటి అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఈయన పార్టిసిపేట్ చేస్తున్న సమయంలో శివాజీ అలాగే పల్లవి ప్రశాంత్ మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చోటుచేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ వివాదాల కారణంగా గ్రాండ్ ఫినాలే రోజు అమర్ కారుపై ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. ఈ దాడి కారణంగా బిగ్ బాస్ విన్నర్ జైలు పాలు అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం తర్వాత శివాజీ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అమర్ పట్ల సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమర్ రన్నర్ గా కూడా అర్హుడు కాదని స్టార్ మా సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేసింది అంటూ మాట్లాడారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అమర్ ఈ వ్యాఖ్యలకు తన స్టైల్ లోనే సమాధానం ఇచ్చారు. మాకు స్టార్ మా సపోర్ట్ చేసింది అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అలా కనుక చేసి ఉంటే నేను రన్నర్ కాదు విన్నర్ అయ్యేవాడిని తెలిపారు. అలాగే పల్లవి ప్రశాంత్ ని నేను తోసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ సన్నివేశాలు అన్నింటిని ఎడిట్ చేసి మరీ చూపించేవారు.

మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు..

ఇలా స్టార్ మా మాకు సపోర్ట్ చేయలేదని శివాజీ వ్యాఖ్యలకు అమర్ కౌంటర్ ఇచ్చారు. ఇలా పలు ఇంటర్వ్యూలలో వీరిద్దరూ ఒకరిపై మరొకరు చేసుకున్నటువంటి విమర్శలను కనుక చూస్తే వీరిద్దరి మధ్య ఇంకా కోల్డ్ వార్ నడుస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 weeks ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago