Sai Dharam Tej: మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినటువంటి వారిలో నటుడు సాయిధరమ్ తేజ్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుప్రీం హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈయన అందరితోనూ చాలా చనువుగా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన మంచితనం, వ్యక్తిత్వం గురించి ఈయనతో పనిచేసిన వారు ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు.
ఇలా సాయి ధరమ్ తేజ్ తో పని చేసినటువంటి సెలబ్రిటీలు ఈయన గురించి మాట్లాడుతూ తనకు కొన్ని ట్యాగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో నటి లావణ్య త్రిపాఠి సాయిధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్ తో మాత్రమే కాకుండా సాయి తేజ్ తో కలిసి లావణ్య త్రిపాఠి నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సాయి ధరమ్ తేజ్ గురించి ప్రశ్న రావడంతో తను హస్బెండ్ మెటీరియల్ అంటూ సమాధానం చెప్పారు.
ఇద్దరు చాలా స్వీట్..
వరుణ్ తేజ్ కూడా హస్బెండ్ మెటీరియల్ కానీ సాయి తేజ్ పర్ఫెక్ట్ అంటూ ఈమె సమాధానం చెప్పారు. ఇలా లావణ్య త్రిపాటి చెప్పడమే కాకుండా తాజాగా మరో నటి కేతికా శర్మ కూడా సాయి తేజ్ హస్బెండ్ మెటీరియల్ అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈమె సాయి తేజ్ వైష్ణవ్ తేజ్ తో కలిసి సినిమాలలో నటించారు. వీరిద్దరిలో హస్బెండ్ మెటీరియల్ ఎవరు అంటూ ప్రశ్న వేయడంతో ఈమె సాయి తేజ్ పేరు చెప్పారు. ఇక వీరిద్దరు కూడా చాలా స్వీట్ అని వైష్ణవ్ తో తాను చిన్న పిల్లల గొడవ పడే దానిని అంటూ ఈ సందర్భంగా కేతిక శర్మ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…