Categories: FeaturedMovie News

Comedian Ali: అలికి కాబోయే అల్లుడు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. అతనేం చేస్తారంటే?

Comedian Ali: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంది గుర్తింపు సంపాదించుకున్న నటుడు గురించి పరిచయం అవసరం లేదు.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నారు.ఇప్పటికే కథ ప్రాధాన్యత ఉన్న సినిమా అవకాశాలు వస్తే నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్నోసార్లు అలీ వెల్లడించారు.

ఇలా కెరియర్లో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అలీ తన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన భార్య జుబేదా అందరికీ పరిచయమే.ఈమె యూట్యూబర్ గా ఎన్నో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయనకు ముగ్గురు పిల్లలు వీరిలో పెద్దమ్మాయి ఫాతిమా ఇప్పటికే డాక్టర్ కోర్స్ పూర్తి చేయడంతో అలీ తనకు పెళ్లి చేయాలని భావించారు.

ఈ క్రమంలోనే ఆగస్టు 25వ తేదీ తన కుమార్తెకు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరిపించారు. ఇక ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి సాయికుమార్, బ్రహ్మానందం వంటి ఇతర సెలబ్రిటీలు హాజరై పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇకపోతే అలీ కాబోయే అల్లుడు పేరు షేక్ షహయాజ్ అని తెలుస్తుంది.ఈ క్రమంలోని ఈయనకు కాబోయే అల్లుడు ఏం చేస్తారు అనే విషయం గురించి పెద్ద ఎత్తున అభిమానులు తెలుసుకోవడం కోసం ఆత్రుత కనబరుస్తున్నారు.

Comedian Ali: అలీ అల్లుడు కూడా డాక్టరే..

ఇక అలికి కాబోయే అల్లుడు ఫ్యామిలీ కూడా ఎంతో ఉన్నతమైన కుటుంబం అని తెలుస్తోంది. ఈయన కూడా ఒక గొప్ప పేరు ఉన్న డాక్టర్ అని సమాచారం. ఇక వరుడి కుటుంబంలో కూడా ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డాక్టర్లు ఉన్నారని, ఇక వీరి కుటుంబం కూడా ఎంతో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబం కావడంతో తన కుమార్తెకు సరైన జోడి అని భావించిన తన కూతురినిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago