Featured

Comedian Paakija : జయలలిత డెత్ సీక్రెట్.. ఇంట్లోనే చనిపోయారు.. భోజనంలో స్లో పాయిజన్.?? చనిపోయే నాలుగు రోజుల ముందు నేను చూసా..: కమెడియన్ పాకీజా

Comedian Paakija : తమిళ నటి వాసుకి అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ తెలుగులో పాకీజా అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. బ్రహ్మానందం, పాకీజా కామెడి 90 దశకంలో వచ్చిన ఎన్నో సినిమాలలో సూపర్ హిట్ అయింది. తెలుగులో దాదాపు 100 కి పైగా సినిమాల్లో నటించిన పాకీజా సినిమా అవకాశాలు తగ్గాక తెలుగు తెరకు దూరమైంది, దాదాపు కనిపించలేదు. అయితే చాలా కాలం తరువాత చెన్నై లో తెలుగు మీడియా ప్రతినిధికి కనిపించిన పాకీజా ప్రస్తుతం ఆమె ఆర్థిక ఇబ్బందులతో తిండి గడవడం కూడా కష్టంగా మారి ఇబ్బందులు పడుతున్నారు.

జయలలిత అలా మరణించారు…

సినిమాల్లో చేయడం మానేసాక వాసుకి గారు అన్నా డిఏంకే పార్టీ తరుపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పార్టీ తరుపున స్పీకర్ గా ఎన్నో సభలలో ప్రచారం చేస్తూ డబ్బు సంపాదించుకునేవారట పాకీజా. అలా జయలలిత గారితో మంచి అనుబంధం ఉండేదంటూ తెలిపారు. ఎన్నో ఏళ్ళు తనతో కలిసి తిరిగానంటూ చెప్పిన పాకీజా ఆమె మరణించాక ఎవరూ పట్టించుకోలేదంటూ తెలిపారు.

ఆ తరువాతే తనకు ఆర్థిక ఇబ్బందులు మొదలై తినడానికి కూడా కష్టమైందని తెలిపారు. జయలలిత గారు అలా చనిపోతారని అనుకోలేదంటూ తెలిపారు. హాస్పిటల్ కి వెళ్లే నాలుగు రోజుల ముందు కూడా నేను అమ్మను పోయిస్ గార్డెన్ లో చూసానని తెలిపారు. తనకు స్లో పాయిజన్ ఇచ్చి చంపినట్లు అందరూ అనుకున్నట్లు తెలిపారు. పోయిస్ గార్డెన్ నుండి హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలోనే ఇంటి వద్దే తాను మరణించిందని అయితే హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని రోజులు డ్రామా చేశారని అనుకున్నవి విన్నానంటూ తెలిపారు. హాస్పిటల్ దగ్గర అమ్మ ఉన్నన్ని రోజులు పూజలు రోడ్డు మీదే నిర్వహించామంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago